Tuesday, April 26, 2011

INSECURITY

why insecure feelings come?
when do they come?
why do they come?

when you are lonely, think low of your self, when you do not trust yourself - you tend to not trust others too.

when there is faith in you, confidence in yourself, you can drive yourself and drive others too.

there is nothing called insecurity then.

trust is a question of moral issue? i do not know............ how can you distrust a person....... when you know
them for years and that you know their nature..........................




Monday, April 25, 2011

baabaayi - nenu



మా బాబాయి నాగురించి......... నాతోనే ఫొన్ లో నవ్వుతూ....... టిపికల్ గా ఉంటుంది............చెప్పిన విశేషాలు..కాలక్షేపం  కబుర్లు - ఒంటరి గా ఉన్నానని ఫోన్ చేస్తాడు.........  [వారానికోపూట, ఎక్కువగా గురువారమో, శుక్రవారమో  మా అత్తగారు, అప్పుడప్పుడు ఙానేశ్వర్ గారు కానీ, మా చిన్న వదిన గారు చేస్తూఉంటారు]




"మా బుజ్జమ్మ - దానిల్లు.........హ హ హ"


నేను విశ్వనాథశాస్త్రిని.  బుజ్జమ్మ మా అన్నయ్యగారి పెద్ద కూతురు.  దాన్ని పుట్టినప్పుడు చిన్నదిగా ఉండేదని మేమంతా కూడ"జపాన్ టాయ్" అని అనే వాళ్ళం.  ఓ పిన్ క్ గౌను వేసుకుని, ఒక ఇంగ్లీషు టోపీ (ఎగ్జిబిషన్ లో కొన్నాం) పెట్టుకుని బొమ్మలా ఉండేది.


అది అబ్బో ఇప్పుడు  బోలెడు చదువులు చదివి, విదేశాల్లో తిరిది వచ్చింది.  దాని మొగుడు డాక్టరు.  అదో పేద్ద ఇల్లు కట్టించిందిలే.


"అక్కడంతా తిరిగొచ్చి, చూసొచ్చి, అంత పెద్దిల్లు కట్టేసిందిరా!!"  అన్నాడు మా అన్నయ్య ఓసారి నాతో.  "నేను అప్పుడప్పుడు వెడుతూ ఉండేవాణ్ణి రిటైర్ అయ్యాక".
వదిన భోజనం చేసి గాని వెళ్ళనిచ్చేది కాదులే.  సాయంత్రం వరకూ ఉండి అప్పుడు వెళ్ళేవాణ్ణి.  ఎంతో సంతోషించేవారు. " ఓ పేద్ధ భవనం లాటిల్లు కట్టేసింది, మరి అనుభవం లేదుగా!!!" అనుకునేవాళ్ళం.


"పాపం వాళ్ళాయన గల్ఫ్ లో సంపాదించిందంతా పెట్టేసి కట్టేసింది, ఓ ప్లన్నింగూ  మన్నూ లేదనుకో, డబ్బన్నాక సంపాయించాలి, కాస్తోకూస్తో వెనకేసుకోవాలా.  అంతా తగలేస్తేఎలా" అనుకునే వాళ్ళం మేమంతా.  "దాందీ మా అన్నయ్య పోలికే" తనూ కెరీర్ సరిగ్గా చేసుకోక, సంపాయించింది వెనకేసుకోక  ఇబ్బందులు పడ్డాడు.  వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేసేసుకునేవాడు".


ఇదీ అంతే "సంపాయించుకోలేక పోతామా" అనుకుందిట పిచ్చిది.  ఇల్లు కట్టిననాటికి ద్దనికీ చిన్న వయస్సే.  అలా అని పోనీ దానికి సలహా ఇవ్వటానికి మా అన్నయ్యాకీ లోక ఙ్ఞానం ఎంతో లేదు, శూన్యమే.....తనూ కట్టలేదుగా!!"


స్థలం ఎప్పుడో కొన్నారుట. అదీ చూసుకో లేదు.  ఏదో కోర్టు కేసులో ఉంది.  అక్కడికి జంట నగరాల్లో సాఫీగా దొరొకే స్థలాలున్నట్లు.  క్రింద  వంటిల్లూ, డ్రాయింగూ, డైనింగూ కట్టి, ఇంటి మధ్యలో మెట్లు పెట్టి, పైన స్టడీ, హాలు, రెండు బ్ డ్ రూమ్ లు, ఓ బాల్కనీ కట్టించేసింది.


దాని మొగుడు వెదేశాలనించి వచ్చి చూసి విస్తుపోయాడుత.  మరి ఆ ఇంట్లోకి కావలసిన వస్థువులూ గట్రా కొనటానికి కూడ డబ్బు మిగల్లేదుట.  అయితే అప్పులేంలేవు. అదొక్కటీ సంతోషం" అన్నడని చెప్పుకున్నారు.
పాపం ఆ అబ్బాయి  మంచివాడు కాబట్టి "సరేలే" అని మళ్ళీ బ్రతుకు తెరువుకి మంచి ఉద్యోగం వెతుక్కునే పనిలో పడ్డాడు.


పైగా ఊరుకుందేమిటి?  "ఇంత కొంచెం సంపాదిస్తావని నేననుకోలేదు, బాగా డబ్బు గడిస్తావని అనుకున్నాను, నేను బాగా సంపాదించగలను అని సవాలు చేసిందిట" దాని మొహం దానికీ ప్రపంచం గురించేమి తెలుసు......"  అని అనుకున్నారుట.......




అన్నీ విని, నిజమే కదా........... ఒప్పుకుని..... తెలుసుకోటానికి ప్రయత్నం చేస్తూ.............






















Sunday, April 24, 2011

కబుర్లు....


కబుర్లు....




అమెరికాలో


"మనం ఎంత చేసినా ఇంకా చేయించుకోవాలనే చూస్తారు.............. మనం రెండింతలు పని చేస్తే,  వాళ్ళు తమ వాళ్ళ కిచ్చే దాన్లో సగం చేతిలో పెడరారని ప్రతీతి"...... అంటాడు.


కానీ   ఇండియాలో..............


"కూడ అదే కదా................." అనినేనంటాను....


"నీవు  నీకే సమాదానం చెప్పుకోగలగాలి".......


"టాక్ట్ ఫుల్" గా ఉండటం అంటే........."అబద్ధాలు ఆడటం"................... కదూ............................




జనవరి పద్ధెనిది......... ఇరవై పది


ఈ నెల ముఖ చిత్రం చూడగానే మొదలెట్టాను చదవటం.  మీ సంపాదకీయం చదువుతూ మల్లదివారి నలభై సంవత్సరాల క్రిందటి రచన పేరు చూసి వెంటనే  మొదలుపెట్టాను.  అది "మిసెస్ పరాంకుశం". అదలా చదువుతున్నానన్న మాటే గానీ, మనసు కుదురుగా లేదు.  ఏదో చాలా తెలిసినట్లుగా ఉంది.  అందులోని మాటలు చాలా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి.  అంతే ఒక్కసారి ఠక్కున తట్టింది.  "మా ఆయనా - పరాంకుశం గాడు" అమ్మ శీర్షిక తో నాయొక్క అనుభవాలు వ్రాయాలని అనిపించింది.  అందుకే లావుంది అందరూ రచనలు చదవండి, అంటారు.  అయిడియాలు వస్తాయని.  


"ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది" అన్నది "అయిడియా" సెల్ వాళ్ళ ఆడ్ అయినా, ఎంతో నిజం.  నన్నిలా ఈ ప్రతి వ్రాయటానికి ప్రేరేపించింది.


మా పెళ్ళి అయిన క్రొత్తల్లో (పాతికేళ్ళ క్రితం) మొదలు.  ఇంకా ఇప్పటి వరకూ కూడ మా ఆయన ఎప్పుడూ తను చెప్పదలుచుకున్నది ఇండైరెక్ట్ గా 


"మా పరాకుశం ఆడు చెప్పాడు" అని అంటూ ఉంటారు.  
"వాడెవడు" అంటే, అదోలా నవ్వుతూ గుండెలు మీద చెయ్యేసి "మేమే" అంటారు.


ఎన్నో చెలోక్తులూ, చెమక్కులూ, మరెన్నో సరదా అయిన మాటలు, రకరకాల నవ్వు పుట్టించే డైలాగులూ, కడుపుబ్బ నవ్వించే మాటలూ, ఒకటేమిటి, అందరూ తనకోసం వచ్చేవరకూ నిరీక్షించటమే.  అప్పటికప్పుడు జోకులూ, నవ్వించే మాటలూ...... ఇదీ వరస.
ఏదైనా "ఫంక్షన్" కి వెడితే తనకి ఏ కేసో ఉండి రావటం లేట్ అయితే మా బావగారు అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు  "వీడేడి" అంటూ.
అందరూ చేతులు కట్టుకుని, బొజ్జ మీద ఆనించుకుని అలా కుర్చీల్లో, ఏ కదలికా లేకుండా, కార్పొరేట్ సంస్థల్లోని ఏసి రూంలోని ఉద్యోగుల్లా, కూర్చుని ఉంటారు తనొచ్చే వరకూ!!!


పెళ్ళైన తరవాత అవన్నీ "ఒరికినల్ జోక్సోయ్"  మరి నీలాటి వాళ్ళే ప్రక్కన ఉండి వ్రాయాలి" అని నన్ను చంపేసేవారు.  అవి సందర్భానుసారంగా ఉండేవి కావున కొంత కష్టమే వ్రాయటం.  అయిఆ కొంత వ్రాసి, కొంత మానేసాను.  మళ్ళీ ఇప్పుడు మల్లదివారి రచన చదువుతుంటే, నెలనెలా వ్రాయాలన్న బలమైన కోరిక కవిగింది.  జీవితంలో చిన్న చిన్న విషయాలయినా గబుక్కున ఒక్కోసారి వంటనే తట్టవు.  ఇదిగో ఇలా ఎప్పుడో, సడన్ గా, అనుకోకుండా............


ఈ పరాంకుశమేనా తను అనేది, లేదా ఈ "కారెక్టర్" ప్రభావిత మయిన తనలోని మరో మనిషా, అసలీ కథ తను చదివే అన్నారా, తెలియదు కానీ మొత్తానికి దీనితో ముడివడినదే అని అనిపిస్తుంది.  నేను మాత్రం ఈ ఊపున వ్రాయటం మొదలెడతాను. అందుకే ఈ ఉత్తరం మాత్రం వ్రాస్తున్నను. అది వ్రాసినా వ్రాయక పోయినా........... ఇలా ఎందరినో ఎన్నో రకాలుగా ప్రేరణ కలిగించే విధంగా మీ/మా కౌమిది ఉండాలని ఆశిస్తూ..........





Tuesday, April 19, 2011

అమ్మ కథలు - ఏడవది - కాకర కాయ కథ


అమ్మ కథలు - ఏడవది


కాకర కాయ కథ




అనగనగా ఒక ఊళ్ళో ఒక తల్లీ, కొడుకూ, కోడలు ఉండేవారు.  ఆ కోడలు  చాలా మంచిది.  ఎంతో శ్రద్ధ - సహనం కలిగిన గుణవంతురాలు కూడాను.  అత్తగారు మాత్రం పరమ గయ్యాళి.  గడుసు.  కాస్త అమాయకంగా ఉంటుందని కోడల్ని ఏడిపించుకు తినేసేది.  చేటికీ మాటికీ చాడీలు  చెప్పి కొడుకు చేత తిట్టించేది.  ఉత్తపుణ్యాన తన భార్యని సాధిస్తోందని కనిపెట్టినా ఆ కొడుకు తల్లి దగ్గర మంచి పేరు కొట్టేయ్యాలని ఆమెకు తందనా తాన పాడేవాడు. అడపా - దడపా కొట్టేవాడు కూడాను.  అధి చూసి అత్తగారు లోపల్లోపలే మురిసిపోతూ ఉండేది.


ఓసారి కొడలు వాళ్ళ దొడ్లో కాకరకాయ పాదుపెట్టింది.  దానికి చక్కని పందిరేసి రోజూ నీల్లూ పోస్తూ చూడ ముచ్చటగా పాకించింది.  కాకరపాదు పసుపు పచ్చగా పువ్వులు పూసి ఎంతో అందంగా కలకల్లాడి పోతోంది.  సన్నసన్న పిందెలు కూద చూసి అత్తగారు ఎక్కడ లేని అథారిటీతో దాని మీద  అజమాయిషీ చలాయించటం మొదలుపెట్టింది.  
"నీళ్ళి రోజూ జాగ్రత్తగా పొయ్యి, పేడ....... నీళ్ళల్లో కలిపి దాని కుదుర్లో పొయ్యి.  చీడ ఆకులు తీసేస్తూ ఉండు" 
అంటూ రోజూ కోడలికి పురమాయించటం మొదలయింది.  
తీరా కాయలు కోసి కూర చేసాక 
"నాకు మా అబ్బాయికీ ఎంతో ఇష్టం" అంటూ కొడుక్కి వేసి మిగతాది తనే తినేసేది. కోడలికె రుచికయినా ఒక్కముక్క కూడ ఉంచేది కాదు.  అలా ప్రతి మూడు - నాలుగు రోజులకీ లేత లేత కాకరకాయలు కోసుకుని వేపుడు కూరో, బెల్లం కూరో, అల్లం కూరో, ఉల్లికారం కూరో, పులుసు కూరో, పులుసో లాటి రకరకాల రుచుల్తో చేయించుకుని నోరూరా రాచుకుంటూ కొడుక్కి పెట్టి తనే తినేసింది.
ఒకసారి కొడుకూ-తల్లీ నెల రోజులు వేరే ఊరు వెళ్ల వలసిన పనిబడింది.  సరే వెళ్ళారు.  వాళ్ళు వచ్చే సరికి కాకరకాయలు ముదిరి పోతాయని కోడలు అప్పుడప్పుడు నండు కుంది.  పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకీ కూడ కొన్ని యిచ్చింది.  రెండో-మూడో  కాయలు విత్తనాలకోసం పండనిచ్చింది.  వేసవికాలం మూలంగా పారు కూద కాస్త కాస్త ముదిరి పండిపోయి, ఎండిపోతోంది.  చివరి కాయలన్నీ కోసేసి కోడలు అల్లం, మినప్పప్పు, కొబ్బరి కార్ం కూరి కమ్మ-కమ్మగా కాయల - కాయల పళంగా వేచి ఉంచింది.  అవ్వాళే తల్లీ-కొడుకూ  ఊరు నించి దిగారు.  వేడివేడిగ    కాకర కాయల కూరతో భోం చేసాక అత్తగారికి మళ్ళీ పాదు ఙ్ఞాపకం వచ్చింది.  దొడ్లోకి పరుగెత్తి చూసింది.  కాకర పాదంతా వడిలి పోయి ఎండు - ఎండుగా, పండు - పండుగా కనిపించింది.  ఇంక అత్తగారికి పిచ్చికోపం వచ్చి కోడల్ని నానా మాటలు అనేసి కొడుకొచ్చాక బోలెడు నేరాలు చెప్పేసింది.  నేను లేనప్పుడు కాకర కాయలన్నీ అదే తినేసిందంది. పాదుని ఎండబెట్టేసిందంది.  ఎంత చేసినా ఆమె ఉక్రోషం పట్టాలేక పోయింది.


రాత్రయ్యాక కోడలు బాగా అలిసిపోయి నిగ్రపోతోంది.  మెల్లగా ఆమెని దొర్లిస్తూ చాపలో చుట్టే సింది.  కొడుకుని లేపి ఇద్దరూ ఆ చాప చుట్టని స్మశానానికి మోసుకుపోయారు.  
"ఈ కోడలు ఆగడాలు మితిమీరి పోయాయి.  దీన్ని తగలబెట్టేద్దాం" అంది కొడుకుతో.
కాని అగ్గిపెట్టె తెచ్చుకోటం మర్చిపోయారు.  కొడుకు ఇంటికి పరుగెట్టాడు.  ఇంతలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో హోరున వానొచ్చింది.  అత్తగారు చీకట్లో వణుకుతూ తడిసిపోయి ఒక చూరు క్రింద నుంచుంది.  అప్పుడు కోడలికి మెలుకువ వచ్చి మెల్లగా చాప చుట్ట లోంచి బయటికి పాకి వచ్చింది.  చుట్టూ చూసేసరికి భయం వేసింది.  అయితే, తెలివయినది కావటంతో ఒక్క క్షణంలో కథంతా అర్థం అయిపోయింది.  గబగబా ఒక కొయ్య దుంగ తెచ్చి చాపలో చుట్టేసి పెట్టేసింది.  తాను ఒక చెట్టు ఎక్కేసి కొమ్మ మీద కూర్చుంది.  వాన వెలిసింది.  కొడుకు తెచ్చిన అగ్గిపెట్టేతో చాప చుట్టకాల్చేసారు వాళ్ళిద్దరూ!!  ఆ దుంగ చిట-పట లాడుతోంటే అత్తగారంటోంది కదా!!!!
"చూడరా!! అబ్బాయీ!!! దాని కడుపులో కాకరకాయ గింజలు ఎలా పేల్తున్నాయో. ఎన్ని తినేసిందో చూసావా?" అని.
పూర్తిగా  బూడిదయి పోయాక ఇద్దరూ ఇంటికెళ్ళి పడుకున్నారు.  చెట్టు మీద కోడలు ఇదంతా చూస్తూనే ఉంది.  వాళ్ళెళ్ళి పోయాక ఈమెకి కూడ అలసటగా చెట్టు మీదే నిద్రొచ్చేసింది.


ఆ రాత్రి కొందరు గజదొంగలు చెట్టు క్రింద చేతి తాము దొందిలించి తెచ్చిన డబ్బు - నగలు, మంచి మంచి బట్టలు వగైరా అన్నీ పంచుకుంటున్నారు.  పైన కొమ్మ మీంచి జారిపోయి ఆ కోడలు నిద్ర కళ్ళరో వాళ్ళ మధ్యగా "దబ్బు" మని పడింది.  ఆ దొంగలు దెయ్యం అనుకుని హడలిపోయి అన్నీ వదిలేసి ఒకటే పరుగు.  కోడలికి పూర్తిగా మెలుకూవచ్చేసింది.  తెల్లారగట్ట అయిపోయింది. కోళ్ళు కూసేస్తున్నయి.  మసక - మసకగా ఉంది.  పశువుల్ని పొలాలకి తోలుకెడుతున్నారు.రైతులు నాగళ్ళేసుకు పొలాలకి పోతున్నారు.  కోడలు గబ గబా ఈ నగలు - డబ్బు అన్నీ మూట గట్టుకుని చీకట్లో ఎవరూ చూడకుండా ఇల్లు చేరుకుని తలుపు కొట్టింది.  వాళ్ళాయన తలుపు తీసాడు.  కోడలు అతనికి అంతా చెప్పింది.  ఆ డబ్బు = నగలు చూసి అత్తగారు కూడ బాగా సంబరపడిపోయింది.


కానీ, అత్తగారికి దురాశ కూడ పుట్టింది.  వెర్రిదై పోయి తనని కూద అల్లగే చాప చుట్టమని - చెట్టు క్రింద పెట్టి రమ్మని గోలపెట్టింది.  తప్పని సరై కోడలు - కొడుకూ అల్లగే చేసారు.  మళ్ళీ దొంగల గుంపు వచ్చి ధనం పంచుకుంటూంటే అత్తగారు కావాలనే వాళ్ళ మధ్యలోకి దూకింది.  కానీ దెబ్బ గట్టిగా తగిలి "అమ్మో" అని అరిచింది.  అంతే!!! దొంగలికి ఈమె దెయ్యం కాదని తెలిని పోయి చితక బాది కొట్టి - కొట్టి చంపేసారు.


పాపం కొడుకూ - కోడలూ మర్నాడు స్మశాసంలో పడిఉన్న శవానికి యథావిధిగా అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది.  అన్నిటితో బాటు మర్చిపోకుండా అగ్గిపెట్టె కూద తీసుకెళ్ళరు.


కథ కంచికి - మనం ఇంటికి...............




నీతి:  అందుకే గయ్యాళితనం - దురాశ కూడ చాలా చెడ్డ గుణాలు కదూ!!!!!!!!!!!





అమ్మ కథలు - ఆరవది - ఈగ కథ


అమ్మ కథలు  - ఆరవది


ఈగ కథ


*********   ఒకదాని కొకటి తగిలిస్తే గొలుసు అవుతుంది.  దాన్నే పొడుగ్గా చేస్తే తోక అంటారు.  అదే గొలుసు కత లేక తోక కథ అనొచ్చు.  ఇది అలాటి కథే.......................


ఈగని ఇంగ్లీషులో "houseful" అంటారు.  ఇక్కడ ఈగమ్మ అంటే ఒక అమ్మలక్క అనుకోండి.  అమ్మలక్క అంటే మరేం అనుకోద్దూ.  తక్కువ పని - ఎక్కువ తీరిక చేసుకుని బద్ధకంగా అందరిళ్ళకీ పెత్తనాలకి బయలు దేరేవాళ్ళన్న మాట.  మగాళ్ళయినా ఆడాళ్ళయినా అంతే.  కాకపోతే ఈగయ్య అనొచ్చులే!!!!


అనగనగా ఒక ఊళ్ళో ఒక ఈగ(మ్మ ) ఉండేది.  అది ఇల్లు అలుక్కుంటూ అలుక్కుంటూ తన పేరు మర్చిపోయింది.  వెంటనే "జు(య్" మని ఎగురుకుంటూ ఓ పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి  
"పెద్దమ్మా!! పెద్దమ్మా!! నా పేరేంటి"?  అంది. 
పెద్దమ్మ ఇంటి పనిలోనూ - వంట పనిలోనూ ములిగి పోయి   
"ఏమో నమ్మా నాకేం తెలుసు వాకిట్లో కట్టేలు కొట్టే నా కొడుకు నడుగూ"  అంది.  
అప్పుడు ఈగ ఎగురుకుంటూ వెళ్ళి    
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా నా పేరేంటి?"  అంది.  
అందుకతడు,  తలత్తైనా తిప్పకుండా 
"నాకేం తెలుసూ?  నా చేతిలోని గొడ్డాలినడుగు" అన్నాడు.
ఈగ దిబ్బున గొడ్డలి మీద వ్రాలి 
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - నా పేరేంటి?" అంది.
ఆ గొడ్డలి కాస్తైనా తన పని ఆపకండా 
"నా కేం తెలుసు?  నేను కొట్టే చెట్టు నడుగూ" అంది.
అప్పుడు ఈగ సాగదీస్తూ 
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా- నా పేరేంటి?" అంది.
గలగలా మంటూ చెట్టంది కదా 
"నాకేం తెలుసు? నామీద వ్రాలే పిట్టల్ని అడుగూ" అంది.
ఈగ ర(య్ న ఎగిరి చెట్టు మీద పిట్ట - పిట్టనీ అడిగింది.
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- నా పేరేంటి?"  అంది.
పిట్టలన్నీ  కువకువ లాడుతూ "మాకేం తెలుసు? మేం త్రాగే నీళ్ళ నడుగూ"  అన్నాయి.
ఈగ ఝామ్మని నీళ్ళ దగ్గర కెళ్ళి సాగదీస్తోంది. 
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా - నా పేరేంటి?"  అని.
నీళ్ళు జలజలా కదిలి "మాకేం తెలుసమ్మా, మాలో ఉన్న చేపల్ని అడుగూ" అన్నయి.  ఈగ చేపల్ని చేరి ఏకరువు పెట్టింది.
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా  - నీళ్ళల్లో ఉండే చేపలా - నా పేరేంటి?" అని.
అవి మిలమిలా మెరుస్తూ వయ్యారంగా చెప్పాయి.  
"మాకేం తెలుసూ?  తినే తిమ్మరాజునడుగూ" అన్నాయి.
ఈగకేమయినా అలుసా సొలుపా!!! తీరుబడిగా సాగదీస్తూ మొదలెట్టింది.  ఏమని?  
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా  - నీళ్ళల్లో ఉండే చేపలా  - చేపలు తినే తిమ్మరాజా  - నా పేరేంటి?" అంది.
అతను భుగభుగ లాడిపోతూ
"నేను బోలెడు పనిలో కూరుకుని ఉన్నాను.  నేనెక్కే గుర్రాన్నడుగు. ఫో!" అని కసిరాడు.  
ఈగ ఉస్సూరుమనుకుంటూ జోరుగా ఎగిరి వెళ్ళి 
గురాన్నడుగుతోంది. 
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా  - నీళ్ళల్లో ఉండే చేపలా  - చేపలు తినే తిమ్మరాజా  - తిమ్మరాజెక్కే గుర్రమా - నా పేరేంటి?" అంది.
గుర్రం టక టక లాడుతూ పచ్చ గడ్డి గాబులోంచి తలెత్తకుండానే అంది కదా 
"ఈ మాత్రానికి నేనెందుకు, సా కడుపులోని పిల్ల నడుగూ" అంది.
ఈగ కేమయినా విసుగా - కసుగా!!!  తిన్నగా వెళ్ళి గుర్రం కడుపులో పిల్ల దగ్గర కూని రాగాలు తీస్తోంది.  
"పేదరాసి పెద్దమ్మా-పెద్దమ్మ కొడుకా - కొడుకు చేతిలోని గొడ్డలా - గొడ్డలి నరికే చెట్టా - చెట్టు మీద వ్రాలే పిట్టా- పిట్టలు త్రాగే నీళ్ళా  - నీళ్ళల్లో ఉండే చేపలా  - చేపలు తినే తిమ్మరాజా - తిమ్మరాజెక్కే గుర్రమా - గుర్రం కడుపులోని పిల్లా - నా పేరేంటి?" అంది.
అందుకా పిల్ల "ఇహి( ఇహి( ఇహి( హి( హి( హీ(ం" అంటూ హేళనగా నవ్వి 
"ఓస్!!! ఈ మాత్రానికే ఇంత భాగోతమా - నువ్వు నాతోక మీద  వ్రాలబోయే ఈగకాదా!!! అంటూ మళ్ళీ నవ్వటం మొదలెట్టింది.


కథ కంచికీ - మనం ఇంటికీ.................


నీతి:  తమ పని ఎంత చిన్నదైనా దాన్ని సాగదీస్తూ ఎదటి వాళ్ళందరి పని సమయాల్లో వెళ్ళి కబుర్లాడే వాళ్లకి ఇలాగే అవుతుంది.





Sunday, April 17, 2011

అమ్మ కథలు - ఐదవది - చీమ - చిలుక కథ



అమ్మ కథలు - ఐదవది


చీమ - చిలుక కథ


అనగనగా ఒక ఊరు.  ఆ ఊల్లో మధ్యగా ఓ పేద్ద చెరువు.  చెరువు గట్టు మీద ఇంకా పేద్ద రావి చెట్టు ఉండేవి.  ఈ చెట్టు తొర్రలో ఈ చీమ ఓ చిలుక కాపురం చేస్తూ ఉండేవి.  చీమ చిటుక్కు మన్నా చిలుక కిల కిలా పలికేది.   చిలుక కిసుక్కు మన్నా చీమ పుసుక్కున ఊడిపడేది.  ఇలా వాళ్ళ స్నేహం  చూడ ముచ్చటగా దినదినాభివృద్ధి నొందుతోంది.  ఇదిలా ఉండగా చీమా - చిలకా కలిసి ఒకనాడు పాయసం వండు కుందామనుకున్నాయి.  (అంటే పార్టీ చేసుకోవాలనిపించి అన్నమాట).  ఇంకేం, సరే అంటే సరే అనుకుని సాంబరాలన్నీ తెచ్చుకుని పాయసం చేసుకున్నాయి.


పాయసం చాలా వేడిగా మరిగిపోతోంది.  కానీ, భలే!!! ఘుమ ............... ఘుమ లాడి పోతోంది.  ఏలకు పొడి, జీడిపప్పు, కిస్ మిస్ లు .....ఓహ్!!! చీమ లి నోరూరిపోతోంది.  ఇంక ఆపుకోలేక పాయసం కాస్త రుచి చూద్దామనుకుంది.  అంతే!! గిన్నె మీదికి అమాంతం పాకేసి, కాస్త నోరు పెట్ట బోయిందో లేదో వేడి వేడి పాయసం లో పడి పోయింది.  చిలుక ఇంక ఆలోచించకండా ఆత్రంగా చీమ మీదకి ముక్కు దూర్చి బయటకి లాగి పడేసింది.
ఇంతా హఠాత్తుగా జరిగిపోయిన దాంట్లోంచి తేరుకుని  తీరా చూస్తే ఏముంది?  చీమ చచ్చిపోయింది.  చిలుక ముక్కూడిపోయింది.  ఇంకేముంది ఏడువు.  ఎవరు, పాపం మొండి ముక్కు చిలుకకి సాయం చేస్తారు?  ఆ ముక్కేసుకుని ఎవరికి కనిపిస్తుంది?  పాయసమంతా చల్లబడిపోయింది.  కానీ, చిలుక ఒళ్ళు మాత్రం మండిపోతోంది.  ఈ మూల ఉక్రోషం పట్టలేక బావురుమంటోంది.  చిందులేస్తోంది.  మొత్తుకుంటోంది.  "మో ఎవరికీ అపకారం చేయలేదు.  జాతి భేదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటున్నాం.  హాయిగా జీవిస్తున్నాము.  ఊళ్ళో ఎవరికీ అడ్డు రావటం లేదు.  అనవసరంగా ఎవరి జోలిఈ పోము.  గౌరవంగా పోతూ ఉంటాము.  ఊరి కబుర్లతో ఉబుసుపోసుకోం.  పాపిష్టి చుప్పనాతి గుణాలు లేవు. ఎప్పుడైనా ఎవరినైనా ఆడిపోసుకున్నామా!! కష్టం - నష్టం కలిగించామా!!  ఈ మాత్రం సంవరానికైనా మేము నోచుకోలేదా?  నా స్నేహితుడి కింత ఘోర మరణం ఏమిటి?  నాకీ క్షోభ ఎందుకు? మేమేం పాపం చేసామని?" అంటూ ఆకాశంలోకి దేవుడికేసి చూస్తూ దుఃఖి స్తోంది.


ఇంతలో ఆ వూరి కరణంగారి కోడళ్ళు కిలకిలా నవ్వు కుంటూ - కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ చెరువు కొచ్చారు.  బిందెలు నింపుకుని గజ్జల పట్టాలు ఘల్లు ఘల్లు మంటూ వయ్యారంగా పోతున్నారు.  చెట్టు మీద ఆకుల్లో ఉన్న మెండి ముక్క చిలక దీనంగా మౌనంగా ఉన్నదల్లా చటుక్కున.


"కోడళ్ళ భుజాన బిందెలు  అతుక్కుపోవాలి" ఇంది.  అంతే!! వాళ్ళు ఇంటికెళ్ళి  దింపబోతే బిందెలు ఊడి రావాయ్!!! వాళ్ళ మామగారు పెద్ద పీట మీద కూర్చుని భోంచేస్తున్నారు.  అత్తగారు పెరుగు వడ్డిస్తోంది.  వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ గబగబా వచ్చి సాయం పట్టి దింపుదామనుకుంటునారో లేదో మొడి ముక్కు చిలక తుర్రున ఎదిరొచ్చి చూసి
"మామగారి ముడ్డికి పీట అతుక్కు పోవాలి"
"అత్తగారి చేతులకి గరిటతుక్కు పోవాలి"
అంది.  ఇదంతా చూసి వాళ్ళ పాలేరు మునసబుగారింటికి పరుగెట్టు కెళ్ళి చెప్పాడు.


ఆయన అప్పుడే భోజనం చేసి ఆరు బయట నవ్వారు మంచం మీద నడ్డి వాల్చారు.  మొండి చిలక పాలేరు కన్నా వేగంగా రివ్వున వచ్చేసి
"మునసబుగారి నడ్డికి మంచం అతుక్కుపోవాలీ"  అంది.  అప్పుడే ఊరి రైతులు పొలం నించి నాగళ్ళూ భుజాల్నేసుకుని వస్తూ ఈ వింతకి విస్తు పోతూ మునసబుగార్ని లేపబోతూన్నారో లేదో మొండి చిలక గ్రహించి "రైతుల భుజాలకి నాగళ్ళతుక్కుపోవాలి"  అంది.  ఇంకే ముంది.  ఊరంతా గగ్గోలు - గొడవ గోడవ!!!


ఇంక ఊరి పెద్దలంతా రచ్చ బండ దగ్గర చేరి ఆలోచించటం మొదలు పెట్టారు.  "ఈ విపరీతానికి మూలం ఏమయి ఉండొచ్చు. మన ఊళ్ళో అమాయకులైన మంచి వాళ్ళకెవరికో ఏదో అన్యాయంగా అపకారం జరిగి పోయిందేమో!!! ఎవరు వారు?  ఏమా సమాచారం!!!"  అంటూ ఊరంతా గాలించారు.  చివరకి చెరువు గట్టు తొర్రలో "చచ్చిపోయిన చీమ - మొండి ముక్కు చిలక" దీనగాథ తెలిసింది.  మరి అందరూ చాలా మంచి వాళ్ళే కదా!!! అయినా ఎవరు మాత్రం ఏమి చేయగలరు?  అయితే అందరూ కలిసి ముక్త కంఠంతో దేవుణ్ణి వేడుకున్నారు.  దేవుడికి కూద జాలి కలిగి దిగివచ్చి  ఆశీర్వదించారు.  అంతే!!! చీమ జర జరా ప్రాకింది.  చిలక ముక్కు అతుక్కుపోయింది.  సంతోషంగా చీమ - చిలకా నాట్యం చేస్తూ ఇలా పాడసాగాయి......


"కోడళ్ళ భుజాన బిందెలు ఊడిరానాలీ
మామగారి ముడ్డి కింద పీట ఊడిరావాలీ
అత్తగారి చేతికి గరిటే ఊడిరావాలీ
మనసబుగారి నడ్డికి మంచం ఊడిరావాలీ
రైతుల భుజాల నాగళ్ళు ఊడిరావాలీ"  అంటూ,
అందరూ ఆనందంగా ఎవరిళ్ళకి వాళ్ళు...............


కథ కంచికి ............... మనం ఇంటికి..........!!!!!!!!!!!!


అందుకే చిలుక ముక్కు మాత్రం "ఎర్రగా", "వంకరగా" అయిపోయింది.














Saturday, April 16, 2011

అమ్మ కథలు - నాలుగవది- కంచిలో మంచి మొగుడు



అమ్మ కథలు - నాలుగవది


కంచిలో మంచి మొగుడు


అనగనగా ఒక ఊళ్ళో ఓ దోమ ఉండేది.  ఓ నాడు దానికి పెళ్ళి చేసుకోవాలని కోరిక పుట్టింది.  ఇంకేం!!  వెంటనే కంచికి బయలు దేరింది మంచి మొగుణ్ణీ వెతుక్కోవాలని.  వెళ్ళగా వెళ్ళగా దార్లో ఒక కాకి కనవడింది.


"దోమ బావా! దోమ బావా!! ఎక్కడికేడుతున్నాబు?"  అంది.
దోమ గిరుక్కున మొహం తిప్పేసుకుని
"కంచిలో మాంఛి మొగుణ్ణీ వెతుక్కోవటానికి వెడుతున్నానూ" అంది వంకర్లు పోతూ, గుడ్లుతిప్పుకుంటూ.


పాపం కాకి మాత్రం అమాయకంగా కావు-కావు మంటూ బోల్డు కబుర్లు చెప్పి "పోనీ నన్ను చేసుకోరాదూ" అంది.
దోమకి ఒళ్ళు మండింది.
"ఉ(!! కాకిష-కారు నలుపుష - తన్నుష - నేనుష - పెండ్లాడేదష" - అని మూతి విరిచేసింది.
ఇంకొంచెం దూరం వెళ్ళాక, ఈ సారి ఓ పిచ్చిక ఎదురయింది.  అదీ అల్లాగే అడిగేసరికి దోమ తన విషయం చెప్పింది.   పిచ్చిక ముద్దు ముద్దుగా కిచ కిచ లాడుతూ "నిన్ను నా రెక్కల మీదకెక్కించుకుని క్షణాల్లో ఆకాశమంతా తిప్పేస్తాను, నన్ను చేసుకోవా" అని అర్థించింది.  మళ్ళీ దోమ తిప్పుకుంటూ......
"పిచికష - పిల్లవాడుష -  తన్నుష - నేనుష - పెండ్లాడేదష" అని వయ్యారాలు పోతూ గర్వంగా వెళ్ళిపోయింది.


ఇంకా ఇంకా కొంతదూరం వెళ్ళాక. ఒక పేద్ద ఎద్దు కనబడింది.  విషయం తెలుసుకున్నాక ఎద్దు అంటూంది కదా  "చూడు దోమ బావా!! నేను బొద్దుగా, తెల్లగా, బలంగాఉన్నాను.  పొద్దంతా పొలం దున్నమన్నా బండ లాగ మన్నాకూడ సంతోషంగా చేసేస్తాను.  నీ యిష్టం, గానుక్కైనా  కట్టేసుకో, ఫరవాలేదు.  ఇంకేం.  నన్ను పెళ్ళి చేసుకో. కంచి అంత దూరం పోవటం ఎందుకు?"  అని ఎన్నో సుద్దులు జెప్పింది.  దోమ కి వేవీ చెవికెక్కలేదు.  సరికదా
"ఎద్దుష - మొద్దుమొహముష -  తన్నుష - నేనుష - పెండ్లాడేదష" అని అల్లల్లల్లా - అంటూ నాలిక బయట పెట్టి ఎక్కిరించి చక్కా పోయింది.


ఇంకాస్త దూరానికి పోయాక ఒక గ్రద్ద ఎదురయ్యింది.  అది ఊడ పాపం అమాయకంగానే తన సుగుణాలన్నీ ఏకరువు పెట్టుకుంది.  గ్రతిమాలుకుంది.  బామాలు కుంది.  దోమ గీర మరి కాస్త పుంజుకుంది.
"గ్రద్దష - మొద్దుముఖముష -  తన్నుష - నేనుష - పెండ్లాడేదష" అని మూతి అష్ట వంకర్లూ తిప్పింది.  ఆఖరుకి రాత్రయింది.  కటిక చీకటి.  దోమ అలసి పోయి, సొలసిపోయి ఓ చెట్టు మీదికి చేరుకుంది.  ఆకలి దంచేస్తోంది. అక్కడే ఓ కొమ్మమీద ఒక కోతి నిద్ర పోతూ కనిపించింది.  వెంటనే దోమ ఎగిరి దాన్ని కుట్టి జుర్రున రక్తం పీల్చి కడుపు నింపుకుందో లేదో కోతి మేలుకుంది.  దోమ "గు(య్" అంటూ ఎగిరింది.


కడుపు నిండింది కదా!! మళ్ళీ పెళ్ళి మీదికి ధ్యాస మళ్ళింది.  మెల్లిగా దోమ కోతి మొహం చుట్టూ చుట్టి పరికిస్తోంది.  చెవుల్లో జోరీగలాగ పాడుతోంది.  ఎర్రని కోతి మొహం చూసి మురిసి పోతూ.  ఈల కొడుతోంది.  దోమకి కోతి బాగా నచ్చేస్తోన్నట్టేఉంది.  హుషారుగా కోతి మొహం చుట్టూ గంతులేసి నాట్యమాడేస్తోంది.  కోతి పాపం  నిద్రమత్తులో విసుగ్గా అటూ-ఇటూ దొర్లుతోంది.  దోమ కోతిబావను ఎల్లాగయినా లేపేసి తన కథంతా చెప్పాలనుకుంది.  మెల్లగా చెవుల్లో చేరి
"కోతి బావా!! ఇదే ఊరు?" అని అడిగింది.
కోతి మత్తుగా "కంచి" అంది.
దోమకి హుషారు జోరైంది.
"కంచి"  కాబట్టే ఇంత "మంచి మొగుడు" దొరికాడని బోలెడు మురిసి పోయింది.  కోతి ముఖం అంతా ఎగిరెగిరి తన కథంతా వివరిస్తోంది. హఠాత్తుగా దగ్గరగా వచ్చి ముద్దుగా, ముచ్చటగా, రహస్యంగా "నన్ను పెళ్ళాడుతావా?" అంటోంది. అంతే!!  కోతి ఉలిక్కిపడి లేచి గట్టిగా గాలి పీల్చుకుంది.  ఇంకేముంది.  దోమ కోతి ముక్కులో దూరిపోయి ఇరుక్కుపోయింది.  కోతికి పూర్తిగా మెలుకు వొచ్చేసి కథంతా తెలిసిపోయింది.  ఇంక బుర్ర గోక్కుంటూ "ఇదెక్కడి తంటారా బాబూ! నేనెందుకు కంచిలో పుట్టానా!! నేనే మంచి వాణ్ణైపోయ్యానా!!  నాముక్కులో ఈ దోమ గుల గుల్లాడి పోతూంటేనే  నేనెంత గిలగిల్లడినా ఏ లాభం!! దేవుడా!!"  అంటూ........


అసలే కోతి కదా, ఇంక చిందులాడుతూ తందనాలు దొక్కుతూ, ముక్కు చీదుతూ పాట అందుకుంది.............


"కాకిష - కారు నలుపుష - ఖూ( దోవ(న్నా"
"పిచికష - పిల్లవాడుష - ఖూ( దోవ(న్నా"
"ఎద్దూ - మొద్దూ ముఖముష - ఖూ( దోవ(న్నా"
"గ్రద్దా - ఎద్దూ ముఖమూష - ఖూ( దోవ(న్నా"


అంటూ పాడగా, పాడగా గఠ్ఠిగా "ఖూ( " అంటూ ముక్కు చీదగా, చీదగా దోమ చచ్చి పోయి కిందికి ఊ..........డి పడింది.


అందుకే "కథ కంచికి మనం ఇంటికి"  అనటం వచ్చిందిట.


నీతి:  ఇదర్రా పిల్లల్లూ!!! వంద "హిరణ్యాక్ష" వరాలతో పెళ్ళి చూపుల కెళ్ళే వధూవరులకి గుణ పాఠం లాంటి ఓ హాస్య కథ!!!   చూసారా!! ఇందులో ఎన్నో మానవతా విలువల్ని జోడించారు.







అమ్మ కథలు - మూడవది- రెండర్థాలు


అమ్మ కథలు - మూడవది
రెండర్థాలు
ఊళ్ళో పరంథామయ్యగారు పరపతి - పలుకుబడి గల పెద్దమనిషి.  పెద్ద ఉద్యోగస్థుడిగా రిటైరై స్థిర పడ్డాడు.  కాని ఆయనకి విధివిన్యాసం ఎప్పుడూ ఎదురు చుక్కే.  ఒక్కగా నొక్క కొడుకు ప్రకాష్ కి చిన్నప్పుడే తల్లిపోతే తానే తల్లీ - దండ్రీ అయి పెద్దచేసి చదువులు చెప్పించాడు.  వాడితెలివికి తగ్గట్టు విదేశాల్లో మంచి ఉద్యోగాలు వచ్చి రాణించేస్తున్నాడు.  పెద్దాయనకి మాత్రం వాడికి ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసి బరువు  భాద్యతలు ఒప్ప చెప్పుదామా అని ఉంది.  ఎందుకంటే ఆయన అపార ఙ్ఞాన నంపన్నుడు.  ప్రఙ్ఞా పాటవాలు మీదే ధ్యాస.  వాన ప్రస్థం చేరి, ఆపైన సన్యాసం స్వీకరించి తపోదీక్షలో నిమగ్నుడవ్వాలని తహ తహ.  కొడుకు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు.

ఆసుదినం రానే వచ్చింది.  ఏనిటంటే, air-port దగ్గిరగా పట్నంలో ఫైవ్ స్టార్ హోటల్లొ బసచేసారు పరంథామయ్యగారు.  విమానాశ్రయం లో కొడుకు కోసం వెయిట్ చేస్తున్నారు.  హఠాత్తుగా తన బాల్య మిత్రుడు అచ్యుతరామయ్యగారు కనపడ్డారు.  ఇద్దరూ ఉక్కిరి బిక్కిరై పోతున్నరు.  ఇంతలో విమానం రావటం - ఆజాను బాహుడు - అరవింద లోచనుడు ప్రకాష్ వచ్చి తండ్రిని చుట్టేసాడు.  వెను వెంటనే ఒక అందాల సుందరి వచ్చి అచ్యుత రామయ్యగార్ని "నాన్నా" అంటూ వాటేసుకుంది.  అందరి కళ్ళళ్ళో ఆశ్చర్యం - అద్భుతం.  వీద్కోళ్ళు ఏమిటి?  రెండు టాక్సీలు ఒకే హోటల్ కి!! పక్క - పక్క రూములే!!!

ఇంక పెద్ద వాళ్ళిద్దరికీ అన్ని సంవత్సరాల గాథల పరంపరలు.  చిన్నవాళ్ళకి కాలేజీల కబుర్లు.  ఉద్యోగాల ఊసులు.  ఆనందం - అనురాగం.  విదేశీ అనుభవాలు.  స్వదేశీ సహవాసాలు.  ఎప్పుడూ మొహామొహాలెరుగని వాళ్ళయినా జన్మజన్మల బంధంలా కలిసిపోయారు క్షణాల్లోనే.  అబ్బాయి ఇంజినీరు - అమ్మయి డాక్టరు.  పాపం వైశాలికి కూడ తల్లి లేదు.  అదోరకం దైవ ఘటన.  అయితే ఇదోరకం సంఘటన.  దేవుడు ఏ క్షణంలో ఏంచేస్తాడో  అనుకున్నారు.  ఎందుకు చేస్తాడో అని కూడ అనుకున్నారు.  అమ్మాయి తండ్రితో అబ్బాయి, అబ్బాయి తండ్రితో అమ్మాయి, మరి వారిలో వారు అన్ని రకాలుగా అన్నీ మాట్లాడేసుకున్నారు.  భోజనాలు చేసి గుడ్ నైట్లు చెప్పుకున్నారు నవ్వుతూ. 

ప్రొద్దుటే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాలి కదా!! కాని నలుగురి ఆలోచనలు ఒకటే అయ్యాయి.  పద్దలిద్దరూ మనసులు కలిపి  పెదవులు విప్పుకున్నారు.  "Marriages are made in heaven"  అంటే ఇదేనేమో అనుకున్నారు.  పిన్నలిద్దరూ నలుగురికీ ఒకే టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్-స్వీట్ పాన్ లు ఆర్డర్ చేసారు.  అంటే పూర్వం తాంబూలాలు అనేవారు.  ఇరుపక్షాల వారికి కూడ "వెదకబోయిన తీగలు కాళ్ళకి చుట్టుకున్నట్లే" అయింది.   జరగవలసిన శుభకార్యం అమ్మయిగారింట దివ్యవైభవంగా జరిగిపోయింది.

సకల పాంచనాలతో వైశాలి - ప్రకాష్ ని చేరుకుంది.  పరంధామయ్యగారు తన ప్లాను ప్రకారం ఆస్తి వివరాలు - విల్లు తయారీ వగైరా లాయరు ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు.  కాని, ప్రకాష్ కి అర్జంట్ మెసేజ్.  వెంటనే అమెరికాలో జాబ్లో జాయిన్ అవమని.  చక చకా ఫార్మాలిటీస్ ముగించుకుని పెళ్ళాన్ని తీసుకుని చెక్కేసాడు.  ముసలాయన మనస్సులోని మాట బైటకి రావటానికి కూడ తైము లేదు.

అప్పుడప్పుడు షోర్ట్ విజిట్స్ తో ఐదేళ్ళు అద్భుతంగా గడిచి పోయాయి.  వాళ్ళకోగారాల వట్టి. "రవిప్రకాష్".  వాడి ముద్దు మాటలు.  అందాల ఫోటోలు.  అన్ని దేశాల ఆట-బొమ్మలు.  "రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా?" అన్నటుంది వైభవం.

ఒక రోజు పిడుగు లాటి వార్త తో ఇద్దరు మిసలి స్నేహితులు హఠాత్తు ప్రయాణం.  అదే air-port.  కడగండ్ల సుడిగుండం.  గండ భేరుండమ్లాంటి విమానంలో ఇద్దరు ఓపిక తెచ్చుకుని నడుములు నిలబెట్టుకున్నారు.  "డా. ప్రకాష్, డా. వైశాలి స్పాట్ డ్ త్.  వాళ్ళ కార్లోనే ద్రైవింగ్ లో.  రవి పోలీస్ కస్టడీలో", అర్జంట్ మెసేజ్ పట్టుకుని.

ఆఘ మేఘాల మీద అన్నీ ముగించుకుని రవిప్రకాష్ తో సహా ఇల్లు చేరుకున్నారు.  అంత వరకూ చిక్క బట్టుకున్న అచ్యుతరామయ్యగారి గుండె ఇల్లు చేరగానే గుభేలు మంది.  ఇంక అంత్యక్రియలే.

పరంధామయ్యగారు రాతి విగ్రహమే అయ్యారు.  అవసరానికి మించి మాట్లాడరు.  మౌనంగానే అన్ని పనులు చక్క బెట్టుకున్నారు.  ఎప్పుడు ఎలా చేసారో గాని మనుమడికి ఎన్నో ఏర్పాట్లు చేసారు.

ఒక రోజు మనుమడిని వెంట బెట్టుకుని ఒక పర్వత మార్గంలో కనపడ్డారు.
 "ఎక్కడుంటారు?" అని ఒక తెలిసిన అతను అడిగితే
"పైన ఆకాశం ఉంది - క్రింద భూమి ఉంది" అని ముక్తసరిగా చెప్పి చక చకా నడక సాగించాడు. 
పాపం ఇతడు జాలిగా వెనక్కి వెళ్ళి "ఆకాశం బ్రద్దలై విరిగి పడితే - భూమి కృంగి పోతే ఏం చేస్తారు?" అన్నాడు.
"తండ్రే లేక పోతే కొడుకు లెక్కడుంటారు?"  అన్నాడు ముసలాయన విసవిసానడుస్తూ!!
"నాకూ - నా మనవడికీ కూడ తండ్రి లేడనా" లేక "అందరికీ తండ్రి ఆ దేవుడే అనా"  ఏమిటి యీయన భావం అనుకుంటూ ఇతడు ఇల్లు చేరాడు. 

పర్వ తాగ్రంలో ఒక గుహలో మనుమడికి అన్ని వసతులు ఏర్పరచి, ఏటేఏఆ అన్ని సంబారాలు వచ్చేలా చూసి వంటరిగా ఉండటం నేర్పాడు.  తాను కోరుకున్నట్లు యోగమార్గం పట్టాడు.

కథ కంచికి - మనం ఇంటికి

నీతి:  ఈ కథలో రెండర్థాల మాటలు, సామెతలు ఎక్కడెక్కడ వచ్చాయో మీరే వెతుక్కోండి.  ఇంకా కొన్ని కూడ చేర్చ గలమా!!!!


Friday, April 15, 2011

అమ్మ కథలు రెండవది - కొంటె కృష్ణుడు




అమ్మ కథలు రెండవది

కొంటె కృష్ణుడు

ఒక ఊళ్ళో ఒక అల్లరి పిల్లవాడుండే వాడు.  వాడు పుట్టగానే అల్లరివాడు.  అదెల్లాగ?  ఎవరన్నా పుట్టగానే అల్లరి చెయ్యగలరా!!  అనొచ్చు. నిజమే.  పిల్లలు మామూలుగా పుట్టగానే గట్టిగా గుప్పెళ్ళు బిగించి, కళ్ళు మూసుకుని ఉంటారు.  వాళ్ళకి వెలుగు చూడటానికి భయం.  గుప్పెళ్ళిప్పాలన్నా  భయమే.  తల్లి కడుపులోనించి బయటి ప్రపంచంలోకి రాగానే ఏదోఐపోయిసట్లు కెవ్వున ఏడుస్తారు.  కాని, మన కిష్టయ్య మాత్రం చక్కగా పెద్దపెద్ద గుడ్లు తిప్పుతూ అన్ని వైపులా అందరి మొహాల్లోకి చూస్తునాడు. గుప్పెళ్ళు లేవు!! శుభ్రంగా వేళ్ళు చాపి, కాళ్ళు చాపి హాయిగా సాగదీసుకున్నాడు.  వింతవింతగా ఉందని అంతటాపరికిస్తునాడు.  ఏడుపూలేదు , గీడుపూ లేదు.  అందరూ మురిసి పోయి వాడిని అప్పుడే వీరుడు , ధీరుడని మెచ్చుకున్నారు.

వాడు నవ్వుతూ కేరింతలు కొడుతూ రోజు రోజుకీ అందంగా ఆరోగ్యంగా పెదుగుతున్నాడు.  బోర్లా పడటం , పొట్ట మీదమాకటం , మోకాళ్ళమీద పాకటం అన్నీ వెంటవెంటనే వచ్చే సాయి.  అందరికీ జుట్టులాగేయ్యటం, ముక్కుపీకేయ్యటం, చెవుల్లో బుడ్డి, బుడ్డి వేళ్ళు గుచ్చెయ్యటం అన్నీ వింతలే వాడికి.  వీళ్ళు నొప్పేసి లబో - దిబో అంటే వాడు నవ్వుతాడు.  పాక్కుంటూ వెళ్ళి అన్నీ లాగేస్తాడు.  ఒలక బోస్తాడు.  ముగ్గులు చెరిపేస్తాడు.  మంచి మంచి పుస్తకాలు చింపేస్తాడు.  అన్నీ నోట్లోకే తోసేస్తాడు.  ఒకటా రెండా ఇల్లంతా వాడి అల్లరే.  నడక వచ్చాక సరేసరి.  అంతా చిందర - వందర.  అనీ వాడికి అందకుండా పెట్టేసుకునే వారు.  అందితే గోవిందా!!! ఓ దణ్ణం పెట్టాల్సిందే.

ఎల్లాగో భరిస్తున్నారు. స్కూల్లో వేశారు.  టీచర్లు, స్కూలు పిల్లలు కూడ భరించటమే. ఆటల్లోనూ పేచీలే.  చదువులో మాత్రం భలే చురుకు.  ఇలా చెపితే అలా పాఠాలు ఒప్ప జెప్పేస్తాడు.     లెక్కలు కూడ అంతే.  రాని వాళ్ళ్ని ఎక్కిరించి అల్లరి పెట్టేస్తాడు.  టీచర్లని ప్రశ్నలతో విసిగించేస్తాడు.  అందంగా ముద్దు ముద్దు గా ఉండటంచేత ఎవ్వరూ ఏమీ అనలేల పోయేవారు.

ఆ రోజుల్లో "Into 5th" అని ఒక ప్రవేశ పరీక్ష (entrance test) ఉండేది.  అందులో వీడు ఫస్ట్.  ఇంక వాడికి పట్ట పగ్గలు లేకుండా పోయాయి.  అప్పుడు ఇంగ్లీషు గ్రామరు 5th లోనే మొదలు.  గ్రామరు క్లాసులో తేచరు exclamatory sentence కి example చెప్పమంటే వీడు లేచి "How fool you are!!" అన్నడు.  పిల్లలందరూ గొల్లుల నవ్వు. టీచరు ఎరేంచేస్తారు పాపం.  లెక్కల టీచరు బోర్డు మీద ఒక లెక్క రాసారు. "ఒక వ్యాపారి రెండు బస్తాల బియ్యం వెయ్యి రూపాయలకు కొని ఆరు కిలోల రాళ్ళు కలిపాడు.  బస్తా ఒకటికి 200 రూ చొప్పున అమ్మితే ఎంత లాభం?"  అని.  ఆన్సర్లు  పేపర్లలో రాయాలి.  మన వాడు "ఆ వ్యాపారిని వెంటనే జైల్లో వెయ్యాలి" అని రాసాడు.

తెలుగు మేష్టారి  మంచి నీళ్ళ మరచెంబులో ఎవరూ చూడకుండా చేప పిల్లల్ని వేసేసాడు.  ఆయన పాఠం చెప్పటానికి "సత్య ఙ్ఞాన దయాసింధో................." అని శ్లోకం మొదలుపెట్టగానే కిష్టయ్య లేచి "గోడ దాటితే అదే సందో..........."  అంటూ నవ్వుతూ పుస్తకాల సంచి భుజాన్నేసుకుని టైమైపోయింది సార్!!! ఎల్లయ్య ఎఅందుకో ఇంకా బెల్ కొట్టాలేదు అని తన రిస్ట్ వాచ్ చూపించాడు.  పిల్లలంతా పొలో మని లేచేసారు.  అసలు సంగతేంటంటే ఎల్లయ్య దగ్గరి గంట తనే దాచిపెట్టి, తన వాచ్ లో టైము మార్చేసాడు.  వయటి కొచ్చాక అంతా తెలిస్తే మాత్రం ఏ లాభం?

ఇంట్లో అల్లరి సరేసరి.  ఫ్రిజ్ లో పాలగిన్నెలో దోసెల పిండి నింపేస్తే పాపం వాళ్ళమ్మ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేస్తుంది?  కాఫీలెల్లాగ?  దొడ్లో పువ్వు;అ చెట్లకి మొగ్గల గుత్తులన్నీ కత్తిరించేస్తే వాళ్ళ బామ్మగారి పూజకి పువ్వులేవి?  వాళ్ళ తాతగారి చేతి కర్ర.  వాళ్ళమ్మ రొట్టెల పీట - కర్ర ఎప్పుడు పట్టుకు పోయాడో భోగి మంటల్లో వేసేసాడు.  మనింట్లో సామాన్లు సరే ఎదురింటి తాతగారి కళ్ళ జోడు పెట్టె,  బామ్మగారి పూజ పీట, మడి పట్టు చీర అన్నీను.  వాళ్ళు వెతుక్కుని భోగి మంటల్లో గుర్తుపట్టి తగువు లాట కొచ్చారు.  పక్కింటి వాళ్ళ తెల్లకుక్కపిల్ల జూలుకి ఆయిల్ పైంట్ తో రంగులు వేసేసాడు.  ఆజూలంతా కత్తిరించి పారెయ్యాలి గాని ఎలా?  తమ ఇంట్లో సరేసరి.  కారమ్సు బోర్డు, కోయిన్స్, గోడలు రంగు రంగుల కార్టూన్ల తోను బొమ్మలతోను నిండి ఉంటాయి.  వాళ్ళ తాతగారి, బామ్మగారి బొమ్మలు కూడ చీరలు, జడలు, మీసాలు గౌన్లు వాడిష్టం.  వాళ్ళమ్మ తల పట్టుకుని గోల.  తెల్లర్తే వీడెవరితో ఏ తంటా తెస్తాడో అని భయమే.

వాళ్ళ నాన్నగారు ఇంజినీరు.  ఒకసారి పెద్ద ప్రోజ్ క్ట్ పని మీద వెడుతూ చాలా ముఖ్యమైన కొన్ని పేపర్లు బయట టేబుల్ మీద మర్చిపోయారు.  అంతే!!  అవి పనికి రావనుకున్నడు కిష్టయ్య.  చకచకా పెద్ద పెద్ద రంగుల కార్టూన్లు నిండి పోయాయి.  వగర్చుకుంటూ పరుగెత్తి వచ్చిన  ఆఫీసు బంట్రోతుని చూసి కిష్టయ్య నిర్ఘాంతపోయాడు.

సంగతి విని వాళ్ళ నాన్నగారు మండిపడి వీడి చెవులు ఎక్కదీస్తున్నరు.  అప్పుడే పక్కింటావిడ కుక్కపిల్లని చూపించి వాళ్ళమ్మతో కయ్యానికి దిగింది.  వీధివాకిట్లో ఒక గాడిద నేలమీద పడి దొర్లుతూ  ఓండ్ర పెడుతోంది.  వాళ్ళ తాతగారు మాత్రం తీరువడిగా బోసినవ్వులు కురిపిస్తూ పద్యం చదువుతున్నారు.

"ఆగడ" మని బడి పంతులు
"గాడిద కొడుకటంచు" తండ్రి కోరించగ; హా!!
జగడముల తల్లి యడలగ
""వీడా!! నా కొడుకటంచు" గాడిద ఏడ్చెన్!!

కథ కంచికీ - మనం ఇంటికీ..............
నీతి:  పిల్లల అల్లరి - ఆకతాయి తనం భరించటం తప్ప మార్గమేముంటుంది!!!!!

అమ్మ కథలు మొదటిది- ౨౬.౦౨.౨౦౧౦, శుక్రవారం



అమ్మ కథలు మొదటిది- ౨౬.౦౨.౨౦౧౦, శుక్రవారం


ఇనప అత్తగారు


అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద్ధ ఇల్లుండేది.  ఆ ఇంట్లో ఒకాయన - ఆవిడ ఉండేవారు.  వాళ్ళ కిద్దరు కొడుకులు.  వాళ్ళ చదువులు-ఉద్యోగాలు, తరవాత పెళ్ళిళ్ళూ అయి పోయి సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు.  ఇంతలో ముసలాయనకి జబ్బు చేసి చనిపోయాడు.  పెద్దావిడని ఎవరు చూసుకోవాలా అని ఇద్దరు కొడుకులూ వంతులు పోతున్నారు.  వాదులాడు కుంటున్నారు.  అప్పుడు ఊరిపెద్దలందరు కూడి తీర్పు చెపాలని నిర్ణయించుకున్నారు.  


ఆస్తులన్నీ చెరో సగం చేసి ఇద్దరు కొడుకులకూ ఇచ్చారు.  ఇంటికి మధ్యగా ఒక తడిక కట్టించి రెండు వాటాలుగా మార్చించారు.  అత్తగారి నగలన్నీ కూడ కోడళ్ళకి పంచి ఇచ్చారు.  ఇక పెద్దావిడ మాత్రం పెద్దకొడుకు దగ్గరే ఉండాలని తీర్పుచెప్పారు.  
స్వతహాగా చిన్న కొడుకు సౌమ్యుడు - మంచివాడు.  అతనికి అగినట్లే భార్య కూడ మంచిది.  కానీ చాలా అమాయకురాలు.  అత్తయ్యా - అత్తయ్యా అంటూ ఎప్పుడూ అత్తగారి వెనకాలే తిరుగుతూ, అన్నీ అందిస్తూ - సేవచేస్తూ ఉండేది.  పెద్ద కొడుకు కూడ మంచివాడే కాని బొత్తిగా పెళ్ళాం భక్తుడు.  ఇంక ఆమె మాటే వేదం.  పెద్ద కోడలు మాత్రం పరమ గయ్యాళి.  దానికి తోడు అన్ని దుర్గుణాలూను.   మహా గడుసుది కూడ.  అందుచేత పెద్దలమాట మన్నిస్తున్నట్లు పైపైకి అన్నీ ఒప్పుకుంది.  కాని లోపల - లోపల అత్తగార్ని నానా తిప్పలు పెట్టేది.  ఆవిడకి వసతులు - సేవలు మాట అటుంచి తిండి - బట్ట కూడ సరిగ్గా ఉండేవి కావు.  పైగా ఇంటి పనీ - వంట పనీ కూడ ఆమె మీదే వదిలి తను మాత్రం ఠింగురంగా అని తిరిగొచ్చేది.  పైగా తనకే ఎక్కువ భాద్యతలు చుట్టుకున్నాయని వాపోయేది.


చిన్న కోడలు మాత్రం "అత్తగారుండాలని నాకెంతో ఇష్టం కదా - ఆమెను వాళ్ళ వాటాకేసారేంటి?" అని మహా విచారించేది.  ఆమాటే భర్తతో చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.  అతడు చూడలేక ఒక పెద్ద "ఇనప బొమ్మ" అత్తగారంత సైజులో పోత పోయించి భార్యకిచ్చాడు.  ఇంక ఆమె సంతోషంతో గంతులేసి ఆ బొమ్మకి స్నానం చేయించి కొత్త బట్ట కట్టి ఇంటి మద్యగా కట్టిన తడిక దగ్గరగా పీటమీద కూచోబెట్టింది.  పిండి వంటలతో సహా విస్తరినిండా వడ్డించి తృప్తిగా వెళ్ళి తాను కూడ వంటింట్లో భోంచేస్తోంది.  ఆ గడుసు పెద్దకోడలు తడికలోంచి అంతా కనిపెడుతూనేఉంది.  గబగబా తడికలో సందుచేసి అత్తగారి విస్తరి ఖాళీ చేసేసింది.  అత్తయ్యా అప్పుడే భోజనం అయిందా అంటూ చిన్న కోడలొచ్చి చెయ్యి - మూతి కడిగి అడుకోబెట్టింది.  రాత్రికి రాత్రి పెద్దకోడలు అత్తగారి మాసిపోయిన బట్ట బొమ్మకి కట్టి కొత్తది తెచ్చేసుకుంది.  అయ్యో!! అత్తయ్యా అప్పుడే చీర మాసిపోయిందా అంటూ ఇంకో కొత్త చీర కట్టి ఇది ఉతికి వేసేది ఆ అమాయకురాలు.  ఇలాగ పెద్ద లోడలి గడుసు తనంతోను - చిన్న కోడలి వెర్రితనంతోను రోజులు గుట్టుగా గడుస్తున్నాయి.


ఒక రోజు చిన్న కొడుకు ఇంటి ఖర్చులు చూసి గుండె గుభేల్లు మంది.  ఉండేది ఇద్దరమేగా...ఇంత ఖర్చేమిటే అని భార్యని నిలదీశాడు.  ఇప్పుడు అత్తగారొచ్చారు కదండీ అంటూ ఆవెర్రిబాగుల్ది సాగదీసింది.  ఇనప బొమ్మకి ఖర్చేమిటని ఆరా తీసి, అసలు సంగతి గ్రహించి, భార్యను తిట్టిపోసాడు.  కాని ఈమె పిచ్చి మాత్రం వదల్లేదు సరి కదా ఎక్కువైపోయింది.  అతనింక సహించలేక ఓ రాత్రి ఆ ఇనప బొమ్మని బైటకి విసిరేసాడు.  వెంటనే ఆమె అయ్యో!! అయ్యో!! అత్తయ్యా!! - అత్తయ్యా!! అని ఏడుస్తూ బైటకెళ్ళేసరికి అతనికి ఒళ్ళు మండి తలుపు భళ్ళున వేసేసాడు.  


ఆ రాత్రి పాపం ఆ వెర్రికోడలు  అత్తగార్ని చంకనేసుకుని ఏడుస్తూ పోతోంది.  చీకటి. జోర్న వాన.  ఊరిబయట  పొలాల్లో ఓ పేద్ద మర్రి చెట్టు ఎక్కి కొమ్మల్లో తలదాచుకుంది.  కోడి కూసే వేళకి కోందరు దొంగలు వచ్చి ఆ చెట్టు కింద రహస్యంగా దొంగ సొమ్ము పంచుకుంటున్నారు. పైన నిద్దరొచ్చేసిన కోడలు ఒళ్ళోచించి ఇనప బొమ్మ జారిపోయి వాళ్ళ నెత్తిన పడింది.  ఇంక ఆ దొంగలు హడులెత్తి లబొదిబోమంటూ పారిపోయారు.  కోడలికి మెలుకువొచ్చి అయ్యో! అత్తగారూ పడిపోయారా అనుకుంటూ దిగి చూస్తేఏముంది?  జిగేల్ మంటూ నగలు - డబ్బు.  హాయిగా మూటగట్టుకుని - అత్తగార్ని చంకనేసుకుని పొద్దున్నే ఇంటికి తయారు.


ఇదంతా చూసి గడుసు పెద్దకోడలి బుర్రలో దురాశ ఆకాశంలోకి పర్వతంలా లేచేస్తోంది.  దానికి తోడు చిన్న కొడుకు భార్య మీద జాలితో అన్నగారి దగ్గరకెళ్ళి అమ్మని తన ఇంటికి పంపించేయమని ప్రాధేయపడ్డాడు.  పెద్దకోడలికి వెతకబోయిన తీగకాలికి తగిలినట్లయింది.  చటుక్కున ఒప్పేసుకుని ఇనప బొమ్మని తను తీసేసుకుంది.


రోజూ రాత్రి కాగానే బొమ్మేసుకుని చెట్టేక్కేసేది.  చీమలు, దోమలు, పాములు అన్నీ భరించేది.  ఆ దొంగలకి దెబ్బలు తగ్గి పోయాక అసలేం జరిగిందో ఆ రాత్రి అని తెలుసుకోడానికి కర్రలతోను - కాగడాలతోనూ వచ్చి గాలించారు.  ఇంకేముంది ఈ గయ్యాళి - గడుసు కోడలు ఇనప బొమ్మతో సహా దొరికి పోయింది.  ఇంక ఆ దొంగలు కోపం పట్టలేక ఎఆమెని కర్రల తో బాది - కాగడాల్తో కాల్చి నానా తిట్లు తిట్టి ఈడ్చిపారేసారు.  


పిల్లలూ కథ కంచికీ - మనం ఇంటికీ!!!!


నీతి:  అతి తెలివి - గయ్యాళితనం - దురాశ లాంటి గుణాలు పెంచుకుంటే ఏమవుతుంది మరి!!! అంతే శాస్తి.





Wednesday, April 13, 2011

కొన్ని మాటలకి, పలుకులకి, నా వ్యాఖ్యానాలు



కొన్ని మాటలకి, పలుకులకి, నా వ్యాఖ్యానాలు


౧.  బ్రతుకు బండి కి రెండు కదా ఎద్దులు............... రెండెద్దులూ పనిచెస్తే 
     చింతేలేదు... బండి సజావుగా సాగిపోతుంది.
     అలా కాకుండా ఉంటేనే వస్తుంది చిక్కు.....
     ఒక ఎద్దు మొసేస్తూ ఉంటుంది, మరోటి కుంటుతూ ఉంటుంది...... 
     బద్ధకంగా...., నెమ్మదిగా........., నీరసంగా....
 .... అబ్బా!!!    ఇది మొయ్యాలా... అవసరమా!!.. ఆ గానుగెద్దు 
      మొసేస్తొందిగా!!! మనం మెల్లగా వెడదాం దాని
      వెనక... అనుకుంటుంది....


      అయితే ఒక్కొసారి, ఒకెద్దు అస్సలు కదలదు.  ప్రక్కన ఉన్న ఎద్దు మొస్తూ 
      ఉంటుంది, దీనికి ఎల మొయ్యాలో
      చెబుతూ ఉంటుంది.   అదెలా చెబితే అలాగే మొస్తుంది, చెప్పక పోతే 
      నిలబడిపోతుంది, గిల్లినప్పుడల్లా జట్కా
      బండిలో కూర్చుని గుర్రం కళ్ళెం   ఝుళిపిస్తుంన్నట్లుగా ఒక ఊపులో
      ఝుళిపిస్తూఉంటుంది. అయితే ప్రయాణం
      మాత్రం చాలా సజావుగా, హాయిగా సాగిపోతుంది,    ఏ గొడవా 
      లేకుండా!!!  అచ్చం ఒంటెద్దు గుర్రం జట్కాలా.......
      ఒకే ఎద్దు మాట చెల్లు బాటు, రెండో ఎద్దు, మొద్దెద్దు, లేదా
       ఉద్దేస్యపూర్వకంగానే పాలుపంచుకోదు.  తనమాట
       చెల్లదని!!!!!!, విలువ ఉండదని దానికి తెలుసును కాబట్టి!!!


౨.     చాలా సార్లు కొందరు వేరేవారికి ఉచిత సలహాలు 
        ఇస్తూఉంటారు................. "ఆశించకుండా చెయ్యండి"  అని
     చెబుతారు.  ఇది కొన్ని  సంద్థలలో ఆనవాయితీగా, అమాయకంగా, 
     తమకి తెలీకుండా గాడిద చాకిరీ
     చేస్తూఉంటారు, వారికి తెలియదు అలా చేయిస్తున్నారని,    తమ 
     మంచితనాన్ని పణంగా, చాతకానితనంగా
     భావించి అలా, నెమ్మదిగా, మీకు చాలా దగ్గర వారమైనట్లు పోజులు పెట్టి
     మరీ చెబుతారు.  అయితే కాలం, దైవ
     నిర్ణయం వేరుగా ఉండి, అలా తామే చేయాస్లి వస్తే.................
    ."తనదాకా వస్తే కానీ"  అన్నట్లు...
       అలా చేయటం ఎంత కష్టమో తెలియదు..... పాపం.....


౩.  "మామగార్లు, బావగార్లు ఉన్నచోట చిన్న కోడళ్ళు కొంగు కప్పుకోవాలి"  
      అని.  ముందు నవ్వు వచ్చి చదస్తం
      అనుకున్నాను .... కానీ    అనుభవం మీద తెలిసింది........... అది చాలా
      నిజమని........ వార్తల్లో రోజూ
      చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం, మామగార్లు, బావగార్లు   ఎల
      ఇబ్బంది పెడుతున్నారో!!! నేనేమి వివరణ
      ఈయనూ!!!!! అయితే ఇది తరాలుగా వస్తోంది............ ఇదేమి 
       న్యాయమో!!!! తమ్ముని భార్య తేలికగా
       ఎందుకు దొరుకుతుంది!!!  బహుశా!!  అన్నగారికి ఇంట్లో అందరూ ఇచ్చే 
       గౌరవం కాబోలు, తమ్ముడు ఆ
       గౌరవం ఏం చేసినా పొందడు!!    పెద్దన్నగారు చేయకపోతే ఆయన 
       చేయాల్సినవి చేసినా కూడా!!!!  దానితో ఆ
       ఇల్లాలు విసిగిపోయి, ఆ అన్నగారికి లొంగిపోతుందేమో!!    ఆ 
       మాయమాటలకి పొంగిపోతుందేమో!!!!!!  ఇది
       తరతరాలుగా మన కుటుంబాల్లో చూస్తున్నదే!!!!!    ఒకరు కాదు ఇద్దరు
       కాదు............ ఎంతో మంది................ ఇలా!!!!! 
        బలయిపోతున్నారు!!!!!


OµAVÉ VɶmÀÊ¢À±ÀµÀSµvlµÀ!!!!

C¶¢ÀîvÃ!!! «¸öj!!

o¶¢Á Èpy¹õfº¶m Em¸éyµõOµÀ ËÈpVµlµÀ¶¢ÁvOµn £lÉ¥¹vOº È¢y¹õ¶¢Á.  El¼ m¸ È¢ÀÀlµdº Ghµå±µA.  ¤À D±ÀµÀm¸, »pvôvÃ, ¤À m¸¶méS¸±µÀ, Êm¶mà OµÀv¹«¸S¸Êm Gm¸éA.  ¶mÀÊ¢ö¤À l¼SµÀvÀ ¶pfµOµÀ. È¢zõ¶m ¶pn VµOµÖS¸ ¶pÁ¹±¼åVɶªÀOµÀn ±¸!! EOµÖfºOº ¶¢V¸ÛOµ o¶¢¶mÀ OµÀ¶mé GlÐïSµA ¶¢WÛ VµOµÖS¸ o ODZ¿±³ s¹SµÀAdÀAl¼.  ¶¢Ã ¶¢AhµÀ «¸±ÀµÀA oOµÀ hµ¶pêOµÀAf¸ GAdÀAl¼. ¶ªAhж¨AS¸ GAfµÀ.
Èpzõ O¸Oµ¶¢ÀÀAlµÀ Êm¶mÀ n¶mÀé IAhÐ OµdÀàl¼dàAS¸, CVµÛA ¶¢Ã C¶¢Àî ¶m¶mÀé nvl¿»ª¶mdÉô nvl¿«¸¶mÀ. CAdÉ n¶mév¹ ¥¹»ªÊªå, o VÇvÇôvÀ OµÃf¸ sûµ±ÀµÀ¶pfº oOµÀ CAfµS¸ GAdÃ, ¤À±¼lµç±µÃ ¶ªPïAS¸ GAd¹±µo, hµ¶¢ÀÀîgºä VµOµÖS¸ VµÃ¶ªÀOµÀAd¹±µo, Cv¹ VÉʪl¸né.  m¸OµÀ hÇvÀ¶ªÀ, oOµÀ V¸v¹ OжpAS¸ GAfÉl¼ Êm¶mv¹ Oµdàfº ÈpfµÀhµÀAdÉ.  ¶ªÃÖvÀ ¶mÀAW ¶¢V¸ÛOµ VµlµÀ¶¢Á, «¸±ÀµÀAhµñA ¶¢ÀÃïZO³ O¸vÉaOº ¶ªAS¿h¸nOº È¢yµõdA hµ¶pê, ¶¢À±Ðdº vÉOµÀAf¸ n¶mÀé Oµe¼¶mAS¸  ÈpAV¸¶mÀ.  O¸vÉa ¶mÀAW OÍAVÇA Dv¶¥ïAS¸ ¶¢WÛm¸ C±¼VÉʪl¸né.  ClµAh¸ o ¶¢ÀAW OжªÊ¢À¶mn o¶¢Á Sµñ»¬AV¸¶¢n m¸OµÀ hÇw»ªAl¼vÉ.  Cv¹ GAfµdA ¶¢ÀÃvAS¸Êm a£hµAvÑ VɱÀµÃv¶mÀOµÀ¶mé£ VɱÀµÀSµvÀSµÀhµÀm¸é¶¢ÀÀ.  ¶¢ÀÀPïAS¸ Ê¢À¶¢ÀAlµ±µA OµÃf¸ ¶¢Ã ¶¢Ã ¶¢ÅhµÀåvvÑ ËÈpOº IlµSµ SµwS¸¶¢ÀÀ.  ËlûDZµïAS¸ F ¶pÁ±µÀ©¸lû¼Oµï ¶ª¶¢ÃYAvÑ nvsfµSµwS¸¶¢ÀÀ. C±ÀÀhÉ E¶pÁýêfµÀ o¶¢Á £lÉ¥¹vÑô LAd±¼S¸ Gm¸é¶¢Á.  ÈpzõO¸Oµ¶¢ÀÀAlµÀ Oµm¸é Èpyµõ±ÀÀ, Elµç±µÀ IlµÀSµÀhµÀ¶mé »pvôvÀ¶mé F ¶ª¶¢À±ÀµÀAvÑÊm V¸v¹ È¢ÀvÀOµÀ¶¢S¸, Y¹SµñhµåS¸ GAf¸w. hµ¶pêdfµÀSµÀ Ê¢±ÀµÀ±¸lµÀ.  ImÐé DOµ±µøgvÀ IlµÀ±µ¶¢Áh¸±ÀÀ.  ¶¢ÀÀPïAS¸ ¶¢À±¼ »pvôvÀ OµvSµ OµÀAf¸ D¶p±É¶¨´m OµÃf¸ C±ÀÀAlÉÈ¢Ã, ¶¢À±¿ Y¹SµñhµåS¸ GAf¸w.  LAd±¼hµ¶mAvÑ, SµsÀOµÀÖ¶m VµÀdÃà G¶mé ¶ª¶¢ÃYA ¶pñsû¹¶¢AhÐ o¶¢Á DOµ±¼øhµÀ±¸v ¶¢¶¢Áh¸Ê¢È¢Ã ¶mn, o ¶¢À¶m¶ªÀùn oÊ¢ n±ÀµÀAiñAVµÀOТ¸vo, n¶mÀé oÊ¢ O¸q¸fµÀOТ¸vo, o VµlµÀ¶¢Á hµ¶pê Ê¢±É l¸ï¶ª vÉOµÀAf¸ o¶¢Á È¢¶mOºÖ ¾ªhµ¶¢À±¼v¹ ¶p£hµñ¶¢À±ÀÀ¶m ¶¢À¶m¶ªÀù, ¶¥±¿±¸vhÐ ±¸¢¸vo, Cv¹ ¶¢Êªå GAfÉ ¶pñ¥¹Ahµhµ SµÀ±¼AW VÇq¸êvo, m¸ ¶pñ±ÀµÀhµéA. VµlµÀ¶¢Á l¸ö±µ ¶ªAq¸l¼AVµÀOµÀÊm U¹ß¶m ¶ªA¶plµhÐ q¸dÀ, D ¶pñ¥¹Ahµhµ oOµÀ ¶pAfµÀv¹dº a£h¸né E¶ªÀåAlµo VÇq¸êvn m¸ F Ghµå±µA. 'O¸¶¢À, OÐñlûµ, ¶¢Àlµ, ¶¢Ãhµù±¸ïv' vÑ O¸¶¢À¶¢ÀÀ, OÐñlûµ¶¢ÀÀ (sÀl¼èB) Oµ±ÉîgÀ«¸±Ég LOµ ¶¢ïOºå a£h¸né ¥¹»ª«¸å±ÀÀ.  C£ O¸o n±ÀµÀAhµñg OÐvÑê±ÀÀ ¶mdô±ÀÀhÉ D ¶¢Àn»¨ hµ¶mAhµd h¸¶mÀS¸ D £O¸±¸vOº vÎAS¼qÒ¶¢dA Y±µÀSµÀhµÀAl¼. C¶pÁýêfµÀ ¶pñ¥¹Ahµhµ Oµ±µÀ¶¢¶¢ÁhµÀAl¼.   "EAhµ Èplµçl¸¶mé±ÀµÃï¶mÀ Oµl¸ EAO¸ o VǶpÁýêVÉhµvÑô ÈpdÀàOТ¸vn VµÃ¶ªÀåm¸é¢¸, m¸ O¸¶¢ÃhµñA hÇxlµÃ" Cn ¶¢ÃhµñA C¶mOµÀ.  «¸lû¸±µgAS¸ £lɧ±ÀµÀÀvÀ S¸o, ¶¢À¶m hÐdº £l¸ï±µÀævÀ O¸o, VµÀdÀàh¸ G¶mé ¶¢À¶m lɶ¥A ¢¸±µÀ O¸o o YÑwOº ±¸±µÀ ¶ª±¼Oµl¸, V¸v¹ ¶¢±µOµÃ, ¤vÀAdÉ, oOµÀ IAhÐ VÉlÐfµÀ¢¸lÐfµÀS¸ OµÃf¸ GAd¹±µÀ. "Cv¹ C±ÀÀhÉ q¸ñsôA J£Àdº?" CAd¹¢¸!! LOµ £¶¨±ÀµÀA VÇsÀh¸¶mÀ £¶mÀ. [LOµÖ, oOµÀ s¹S¸ hÇw»ª¶m ¢¸yµÀõ S¸o, oOÉ El¼¶¢±µvÑ ¶p±¼Vµ±ÀµÀA G¶m颸±Ð COµÖfµ h¸±µ¶ª ¶pfºhÉ, W¶mé m¸dº Êpñ¶¢ÀvÑ vÉl¸ ¶p±¼Vµ±ÀµÃvÑ......... ¶¢À±¼ ¢¸dºOº ovÑ EAO¸ G¶mé 'EȢö¨´mù' SµÀ±¼AW O¸lµÀ… Cl¼ Êm¶mÀ VǶpêvɶmÀ. Cl¼ ¶pÁ¹±¼åS¸ o ¤ÀlÉ Dlû¸±µ ¶pfºGAdÀAl¼....].
oOµÀ "OµAVÉ VɶmÀÊ¢Àʪå" CÊm «¸È¢Àhµ hÇvÀ«¸!! CAdÉ "m¸", "¶¢À¶m", C¶mÀOµÀ¶mé ¢¸±É C¶T¹±ÀÀh¸ïvÀ VÉ«¸å±µÀ, j±ÀµÀn PsÀ±µÀô VÇ»pê. Iv¹SµAdÉ  "nÊmé Êpñ£À¶ªÀåm¸é¶mÀ, ElÉ Êpñ¶¢ÀAdÉ, Êm¶mÀ VµÃfÇAhµ Êpñ¶¢ÀS¸ VµÃ¶ªÀOµÀAd¹mÐ, CVµÛAS¸ o ¶ªA«¸±µ a£hµAv¹SÉ GAdÀAl¼, Êm¶mÀ - m¸v¹dº G¶méhµ «¸æ¶mAvÑ G¶mé ¶¢ïOºå,  n¶mÀé Êpñ£À¶ªÀåm¸é¶mÀ, ¶®±ÀÀS¸ ¾ªöOµ±¼AVµÀ,  oOɤÀ hÉf¸hÇxlµÀ ¶ª±¼Oµl¸ ¶®±ÀÀS¸ GAdÀAl¼, D¥¹öl¼AVµdÊ¢À, m¸ ¶¬Ålµ±ÀÉÀ¶¥ö±¼£ oÊ¢" Cn VÇsÀh¸±µÀ.  I¶¢±µ±ÀÀhÉ ¶¢À¶mn O¸q¸f¸vÑ (CAdÉ ¢¸±¼ ±ÀÇÀÀOµÖ «¸æ¶mA ¶¢À¶m EAdÑô Cv¹dºl¼ O¸sdºà, CdÀ¶¢Adº ¶¢ïOºåhµöA ¢¸±¼ ¶mÀAW ¶¢¶ªÀåAlµn D¦«¸åA O¸sdºà), ¢¸±É ¶¢À¶m sÉvhµm¸né, LAd±¼hµm¸né D¶ª±¸S¸ VɶªÀOµÀn, j±ÀµÀn PsÀ±µÀô VÇ»pê, ¶¢ÀAWS¸, Êpñ¶¢ÀS¸ G¶médÀô ¶m£ÀîAW, o VÉhÉ n¶mÀé o¶¢Á ¶ª¶¢À±¼êAVµÀOµÀÊm v¹ VÉʪ«¸å±µÀ. ¢¸±¼OµÀ¶mé, '¶p±µ sû¹±¸ï ¶ªAsûÑS¸¶mÀsûµ¶¢A O¸¢¸vÊm' Oб¼Oµ¶mÀ ¶pÁ¹±¼åVɶªÀOµÀAd¹±µÀ. hÇw»ªAl¸!! "EAhµ l¸±µÀgAS¸ VÇsÀhµÀm¸éÊ¢£Àd½ C¶¢Ãî!?" CAd¹¢¸!!  C±ÀÀhÉ LOµÖ £¶¨±ÀµÀA ¶¢ÃhµñA SµÀ±µÀåAVµÀOТ¸w!! ¶¢Ã C¶¢Àî VÇÊpêl¼ " «¸lû¸±µgAS¸ J ¶¢ÀS¸fµ±ÀÀm¸ OµÃfµ Dfµl¼ CvÀ¶ªÀF±ÀµÀnlÉ hÇS¼AVµfµÀ" Cn. Cl¼ C°µ±¸v¹ nYA. CAlµÀvÑ J ¶¢ÃhµñA ¶ªAlɶ¬A vÉlµÀ. "Êm¶mv¹ IAlµÀOµÀVÉ«¸å¶mÀ? C¶mOµÀ.  o¶¢Á V¸v¹ ¶ª±µl¸S¸ PsÀ±µÀô VÇÊp꫸嶢Á, hµö±µS¸ o¶¢Á IlµÀdº ¢¸±¼n ¶mÊ¢À嶢Á, I¶¢±µ±ÀÀm¸ VÇfµÀ VɶªÀåm¸é oOµÀ hÇw±ÀµÀlµÀ, V¸v¹ C¶¢Ã±ÀµÀAS¸ GAd¹¶¢Á. F¾ªS¸ lͱ¼OºqÒh¸¶¢Á. j±¸ oOµÀ hÇwʪ ¶ª±¼Oº o VɱÀÀl¸dºqÒhµÀAl¼. C¶pÁýêfµÀ n¶mÀé "Y¹gvÉ hÇx¶mdÀô ¶mdº¶ªÀåAl¼" CAdÀAdÉ....... oÊ¢¤À VɱÀµÀvɶ¢Á..... Cl¼ £ÀASµ vÉOµ OµOµÖvÉOµ q¸ñg¸AhµOµËÈ¢À OµÃ±µÀÛAdÀAl¼d.  sûÑY¶mA VɱÀµÀdA IAhµ ¶¢ÀÀPïÈ¢Ã, ¥¹±¿±µOµ C¶¢¶ª±µA OµÃf¸ CAhÉ C¶¢¶ª±µA Oµl¸!! »ªn¶¢ÃvÑô VµÃ»p¶ªÃåGAd¹±µÀ..." M XOµdº ±¸iñ J¶¢À±ÀÀAlµAdÉ"..... CAdÃ.... ClÐ ¶¢ÀmУO¸±µA CAhÉ. CAlµÀvÑ o hµ¶pÁýê, m¸ hµ¶pÁýê v¹dºÊ¢A vɶ¢Á.
CAlµÀOÉ ÊmVÇÊpêl¼ DvÑWAVµÀ........... l¸nOº oOÐ ¶pñhµï°µ «¸°µïA OµÃf¸ VÇsÀh¸¶mÀ.


m¸ ʪ黬hµÀ±¸vÀ v°ºî hÇvÀ¶ªÀS¸!! l¸nOº Cv¹SÉ Y±¼S¼Al¼. Cl¿ ov¹SÉ ËÈpVµlµÀ¶¢ÁvOµn £lÉ¥¹vOº È¢zõAl¼. l¸n »pvôwé ¢¸yµõ¶¢ÃyµÀõ VµÃ»ªÈpd¹à±µÀ. l¸n È¢ÀÀSµÀfµÀ Èm¶¢Àîlµ¶ªÀåfµÀ, ¶¢ÀAWhµ¶m¶pÁ ¶¢ÀÀ¶ªÀSµÀvÑ vÑO¸né LOÉ OÐgAvÑ VµÃ«¸åfµÀ. OµÀdñvÃ, OµÀhµAh¸ñvOº lµÃ±µAS¸ GAdà «¸l¸¾ªl¸ S¸ SµfºÊp±ÀµÀdA, E¶¨à¶pfµh¸fµÀd. È¢ÀÀAfºS¸ h¸¶m¶mÀOµÀ¶mélÉ nYA C¶mÀOµÀÊm ±µOµAd. q¸hµO¸vA m¸dº sû¹¢¸vÀ a±¼äAVɶªÀOµÀ¶m颸fµÀd.  Cm¸é¶¢l¼¶mvÀ CAdÉ hµwôlµAfµÀñvhÐ ¶ª¶¢Ã¶mA C¶mÀOµÀn, h¸mÍOµ v°µîg«¸ö£À C¶mÀOµÀÊm ¢¸fµÀd. ¶¢l¼¶mS¸±¼hÐ EAdº £¶¨±ÀµÃvÀ, DÈ¢À ¶¢ÃhµñÊ¢À ¶pdºàAVµÀOµÀAdÀAl¼ O¸sdºà, DÈ¢ÀhÐ Vµ¶mÀ¶¢ÁS¸ ¶¢Ãd¹ôfµÀhµÀAdÉ, D C¶méS¸±µÀ ¶¢ÃhµñA Ê¢±ÉS¸ C±µæA VɶªÀOµÀÊm ¢¸fµÀd. Ehµ¶mÀ ¶¢ÃhµñA ¶¢l¼¶mS¸±µAdÉ hµwôhÐ ¶ª¶¢Ã¶m¶¢À¶mÀOµÀÊm ¢¸fµÀd.  O¸o, D C¶méS¸±µÀ ¶¢ÃhµñA, ¶¢À±¼l¼S¸±¼ YÑOµÀvOº ¶pf½ ¶pf½ ¶mÊ¢ö ¶¢l¼¶m¶mÀ VµÃ»ª, hµ¶¢ÀÀîfµAdÉ Iv±¿Ý ÈpAVµÀOµÀm¸éfµÀd. C¶ªùvÀ E¶¨àA vÉlµÀd.  IAhµÊª¶pÁ¹ Èpy¹õÊ¢À sÇvôA S¸ sñhµÀOµÀ «¸S¼AVÉʪ¢¸fµÀd. Cl¼ I¶¢±µ±ÀÀm¸ 'Ȫwë´¨" CAdÉ O¸lµn 'Ȫv³ë ȪAd±³â' Cm¸vÊm¢¸fµÀd. ±ÇAfºAdºO½ IOµÃÖhÉf¸vÉlµn hÇvÀ¶ªÀOµÀÊm ¢¸fµÀO¸lµÀd. C±ÀÀhÉ F hµ¶¢ÀÀîfµÀ S¸±µÀ ¶¢ÃhµñA ..... S¸Alû¿S¸±É.  FÈ¢Àn Oµ¶¨àÈpdà±ÀÀm¸ Coé VɱÀÀAVÉ¢¸fµÀd, ¶¢ÀAWhµ¶mA, ¶p±Ð¶pO¸±µA CAdÃ..... ¶ªöhµ¶®S¸ ¶¢ÀAW¢¸fµÀ, JlÐ Êp±µÀOжªA O¸OµÀAf¸, Cv¢¸dÀS¸ VÉʪ¢¸fµÀ. Cl¼ F C¶méS¸±¼Oº OµÀyµÀõ. 
F ¶ªASµi q¸¶pA D C¶¢Ã±ÀµÀOµ¶pÁ hµ¶¢ÀÀîfºOº hÇw±ÀµÀlµÀ, C±µáAVɶªÀOÐd¹nOº OµÃfµ E¶¨à¶pfµfµÀ.  Cv¹dº DvÑVµ¶mvÀ ¶¢À¶mÀ¶¨ÀvOº GAd¹±ÀµÀn OµÃfµ ChµnOº Cn»pAVµlµÀ. Chµn ¶¢ÀAW hµm¸né, V¸hµO¸nhµ¶mAS¸ IAW CAlµ±µÃ, advantage, j¶ªÀOµÀÊm¢¸±µÀd. M»pS¸Ø Coé VɶªÃå, sûµ±µå hÐq¸dÀ hµ¶mà ¶¢ÀAW Êp±µÀhÇVµÀÛOµÀ¶mé v°ºî Chµn VµÃ¶pÁvÑ ¶pfºAl¼. Cl¼ I¶¢±¼O½ hÇxlµÀ, DÈ¢ÀhÐ ¶ª¶®.  s¶¬À¥¹, Êm¶m¶mÀOж¢dA, ChµnO½ hÇxlÉÈ¢Ã.... C¶¢O¸¶¥A ¶¢VÉÛ¶¢±µOµÃ.................... FÈ¢À £lÉ¥¹vOº È¢zõ¶m¶pÁýêfµÀ, JlÐ ¶ª¶¢ÃV¸±µA OжªA ±¸»ª, Cv¹ Cv¹ ¶p±¼Vµ±ÀµÀA Èp±¼S¸Oµ ......lµSµØ±µ±ÀµÃïfµÀd. EAl¸O¸ Êm VÇq¸êÊm Cv¹ ¶¢ÃdvÀ VÇsÀhµÃ, Êpñ£À¶ªÀå¶médÀô VÇ»pê, DÈ¢À VÉhµÊm ¶ª±É Cn»pAVÉ»ª.... D lɶ¥A È¢yµõdA, DÈ¢À lµSµØ±µ±ÀÀqÒ¶¢dA Y±¼S¼qÒ±ÀÀAl¼d, DÈ¢À ¶pñÊ¢À±ÀµÀA IOµÀÖ¶¢ vÉOµÀAf¸Êm....(CAdÉ JlÍ CvÀ¶ªÀ EVÉÛ GAdÀAl¼, l¸nOº hÇxOµÀAf¸Êm)  CAlµÀOÉ 'FÈ¢À±ÀÀv³ vÑ' ¶¢ÃhµñA I¶¢±¼hжmà IOµÀÖ¶¢S¸, Clû¼OµAS¸, «ÏAhµ £¶¨±ÀµÃvÀ Vµ±¼ÛAVµ¶¢lµÀç Cn VǶpÁýê CAl¼. Cl¼ IAhµ ¶pñ¶¢ÃlµÈ¢Ã hÇvÀ«¸!!! oOµÀ hÇxOµÀAf¸Êm o ¶pfµOµdºAdº £¶¨±ÀµÃvÀ OµÃf¸ Vµ±¼ÛAVÉ«¸å¶¢Ád. o¶¢Á ¶ª±µl¸S¸Êm ±¸«¸¶mÀ Oµl¸ C¶mÀOµÀAd¹¶¢Á, O¸o ¶¢ÀSµ¢¸±µÀ Cv¹ C¶mÀOбµÀ. o¶¢Á ±¸»ª¶m¢¸dºOº, '±ÇVµÛSÍd¹à¶¢Á, hµ¶pÁýê olÉ' Cn sû¹±µA o¤ÀlÉ Ê¢Êª«¸å±µÀd. Cv¹ Cv¹ D GVµÀÛvÑ E±µÀOµÀÖqÒh¸¶¢¶m鶢Ãd. Cl¼ ¶¢ÀSµ¢¸±¼Oº, IOµÀÖ¶¢ Cn»pAVµlµÀ.  Dfµ¢¸±¼Oº, receiving end Oµl¸, ¶¢À¡õ sûµ±µå lµSµØ±µ V¸v¹ Oµ¶¨àA C±ÀÀqÒhµÀAl¼d. q¸¶pA s¹¢¸-¶¢À±µlµyµÀõ Cv¹SÉ SÉw VɶªÀOµÀAd¹±µÀ Oµl¸ C¶mÀOµÀAl¼d, »pWÛÈ¢ÀÀ¶¬A!!! m¸OµÀ VÇ»pê IOºÖ IOºÖ JfÉÛ»ªAl¼.  È¢¶mOºÖ ±¸OµÀAf¸ VµWÛqÒ¢¸vn C¶mÀOµÀAl¼d....
మరి స్వయానా చేసుకున్నదేగా!! తప్పయింది అని తెలుసుకునే సరికి ప్రశాంతత కోల్పోయింది. కానీ పిల్లలూ, భర్తా, తల్లి-దండ్రులూ తన కోసం ఎదురుచూస్తున్నారు కదా!!.  ఎవరికీ తెలియదు కదా ఎలాగోలా బ్రతికేద్దం అనుకుందిట.  అయితే టూర్లకి వెళ్ళే భర్త "ఒకసారి అయిపోయాక మరింకేమిటి" అని మళ్ళీ కలవటానికి బలవంత పెట్టేడుట. ఆ తరవాత తప్పు జరిగితే జరిగింది, అందులో నా పాత్ర తక్కువే, నన్ను మభ్య పెట్టి తనకి కావలసింది పొందాడు, నేను మోసపోయాను,  అనుకుని తనే మనసు దిటవు చేసుకుని మరి ఆ ఊబిలోంచి బయట పడాలి అని గట్టిగా అనుకుని అతనితో సంబందం తెంపేసిందిట. కానీ ఇంట్లో వాడేగా!!  ఏదో ఒక function  కి కలుస్తూనే ఉంటారుగా!! గురుతు చేస్తూనే ఉంటాడుట. రమ్మంటూనే ఉంటాడుట. కానీ భర్త ని మోసం చేసానే అనే బాధ, నేను మోసపోయాను అని అతనికి చెపాలనీ, చెప్పలేక ప్రతీ రాత్రి దాని మనస్సు దాన్ని  హింసపెట్టేస్తోందిట. నాకే ఎందుకు ఎలా అయింది? అంత తెలీకుండా ఎలా ఉన్నాను? నా భర్త అంటే అతనికి ఈర్ష, పర భర్యా సంభోగం కావాలన్న ఆశ, అని ఎందుకు తెలుసుకోలేకపోయాను? తమ్ముడి మంచితనాన్ని చాతకానితనంగా భావించి, తన ఇంట్లో తన తల్లిదగ్గర నా ద్వారా మంచి పేరు కొట్టేయటానికి, నన్ను పెద్దకోడలు నువ్వే అని పని చేయించటానికి, తన స్వార్ధపు చింతనతో, పెద్ద కొదుకు గా తన భాద్యతలు నా చేత చేయించి సంతృప్తి చెందటానికి అని తెలుసుకోలేక పోయానే, నా జీవితంతో ఆడుకున్నాడే అని రూజూ బాధ పడుతూనే ఉంటుందిట ఎరవైనాలుగు గంటలూ అది తలుచుకుని.  జరిగినది మొత్తం జీవితంలో ఒక తెండు నెలల కాలం లో 1-2 సార్లే అయినా..........జీవితాంతం బ్రతికినన్నాళ్ళూ ప్రతీ ఊపిరిలోనూ అది వినిపిస్తూనే ఉంటొందిట...

 ....o OÇAlµÀOµÀ ±¸¶ªÀåm¸é¶mAdÉ..... n¶méÊm £m¸é¶mÀ, ¤À D±ÀµÀ¶m VÇq¸êfµÀ, ¤À s¹¶¢S¸±µÀ, o¶¢Á¶mé lÉ¥¹nOÉ ¶¢¶ªÀåm¸éfµn.  CAlµÀOÉ ¶¢À¶m¶ªÀùvÑ C¶mÀOж¢dA OµAdÉ VǶpêdÊ¢À Ê¢Àvn»pAWAl¼.  o¶¢m¸é¶¢Á.... o ¤Àlµ IOµÀÖ¶¢ ¶¥ñlûµè VµÃ»p«¸åfµn.  Y¹Sµñhµå. Chµné COµÖfµ LAd±¼S¸ Oµv¶¢OµÀ. ¶¢À±¸ïlµS¸ O¸Êª¶pÁ Oµw»ª ¶¢VÉÛ±ÀÀ.  o ±µÃ´¢À Ê¢Àd³ n j¶ªÀOÇyµÀõ. EAhµ lµÃ±µA nAW Ê¢ÀÊ¢À¤ÀVɱÀµÀvÉA. hµ¶pêdfµÀSµÀ Ê¢±ÀµÀOµÀAf¸, VµlµÀ¶¢Á ¶pÁ¹±¼åVɶªÀOµÀn, VµOµÖn GlÐïSµA VÉʪAlµÀOµÀ »ªlµèAS¸ ±¸!!! Ê¢À¶¢ÀAh¸ n¶mÀé VµÃ»ª Sµ±µö¶pfÉv¹ GAf¸w. o¶¢Á I¶pÁýêfµÃ JlÐ qÒSÍdÀà OµÀ¶médÀôS¸, l¼SµÀvÀS¸, v°ºî v¹ GAfµd¹nOº ¤vÀvÉlµÀ.  q¸¶pA ¢¸y¹õ±ÀµÀ¶m l¸nn ¶ªAhж¨AS¸ GAVµd¹nOº ¶¥hµ£lû¸v¹ ¶pñ±ÀµÀhµéA VÉ«¸åfµÀd. O¸o l¸n ¶¢À¶mʪù l¸n ¶¢Ãd £¶mdAvÉlµÀd. D ¶ªASµi ¶¢À±µ¶pÁOÉ ±¸¶¢dAvÉlµÀd.  CAlµÀOÉ l¸n ODZ¿±³ OµÃf¸ m¸¶¥¶mA C±ÀÀqÒ±ÀÀAl¼d. Cl¼ lÉn¤Àl¸ ¶¥ñlûµçS¸ ¶pn VɱÀµÀvÉOµ qÒhÐAl¼d. ±ÀµÃAiñOµAS¸ sñhµÀOµÀhµÀm¸é¶mÀ, ¶ªAhж¨A C¶mél¼ m¸ a£hµAvÑ VµWÛqÒ±ÀÀAl¼ CAdÑAl¼ Cl¼.  Y¹Sµñhµå hµxô!!! ÊmnAOµ qÏfºS¼AVµ¶mÀ, oOµÀ s¹S¸ C±µæA C±ÀÀAl¼ C¶mÀOµÀAdÀm¸é¶mÀ. oOÉ O¸lµÀ....... CAlµ±¸fµ¢¸yµõO½... s¹¶¢S¸±µÀôm¸é±µÀ!! Y¹Sµñhµå!!!  q¸±¸¶¬À©¸±³!!!
EdÀô
Êpñ¶¢ÀhÐ...........¤À C¶¢Àî


                      ..................................±µVµ¶m- ........¶ªöq¸é¶¢Àñ¼å