శ్రీ
తాళ్ళ పాక అన్నమయ్య 610 వ
జయంతి మహొత్సవం
"అన్నమయ్య
సారస్వత క్షీర సముద్రం"
శ్రీ
కామిశెట్టి శ్రీనివాసులు గారి సభాద్యక్షత వహించి
గురువులు శ్రీ రాళ్ళబండి అనంతక్రిష్ణ
శర్మ గారు, శ్రీ పి
వి ఆర్ కే ప్రసాద్
గారు లను తలుచుకున్నారు.
1978 లో పాట-మాట-ఆట
అని "అన్నమయ్య కథ" LP record" చేసారు. శ్రీ
డా నారాయణ రెడ్డి గారు అది చూసి
నాట్యమే చేసారు. మొదటి
సారి చిన సత్యం గారిచే
నాట్యం కూర్చి, అభినయ యోగ్యంగా శోభానాయుడు
గారిచే చేయించారుట అన్నమయ్య కీర్తనలు - "కులుకక నడవరో కొమ్మలాలా", "పలుకుతేనెల
తల్లి"...........మరోసారి పండిత్ జవహర్లాల్ గారి ముందు పర్వీన్
సుల్తానా, MS పాడుతే , బాలమురళి గారు
- "అన్నమయ్యా ఉన్నావయ్యా" అని రాసి పాడారుట . అహోబిల
సాంప్రదాయంలో పెద /చిన తిరుమలయ్య
సంగీతం చేసారుట . ఎన్నో
గీతాలు..."అప్పటి వరప్రసాది.....అందముగా నిలిచినాడు అన్నమయ్య" లాటివి గానం చేసారుట .
శ్రీ
కొమండూరి శేషాద్రి గారు మాట్లాడుతూ.......కాదు
కాదు...........పాడుతూ... అన్నమయ్య పురందర దాసుని ఆచార్యులు. "నారాయణతే
నమొ నమొ" వ్రాసారు. "చేరి"
యషోదకు" లో
ఛేరి అంటే - పద సబరి - సంచారీ
భావము - బిడ్డడుగా ఉండటానికి కారణం చెప్పాలి అందుకు.
"అలరులు
కురియగ",
"వందేహం
మంగళం వల్లభం",
"రామ
నామ ...కాల శ్రీవాసుదేవం శ్యామలం
కోమల" అని నెమ్మది, విశ్రాంతి ,
రాగం - తాళం.
"బ్రహ్మ
కడిగిన పాదం " - 14 పాదాలు - చతుర్దస పాదాలు..
"భగవంతుని
నామ-రూప వైభవం"
పాడినా....."ఆడిన అడుగడుగుకు అన్నమయ్య
అన్నాము నేను,
అన్నమయ్య
విన్నాను - ఓ అన్నమయ్య కన్నాను
వేడుక తోడని నిను నేను అన్నమయ్య
అన్నాను అన్నమయ్య,,,,,,,,"
"ఇందరికీ
అభయమ్ము ఈచ్చు చేయి"
"అదిగో
అల్లదిగో "- సూచనిత్మకము, దర్శనాత్మకం గా వ్రాసారు...............
"కనుగొంటినీ"
- దర్శనాత్మకము
"విభూతి
పురుషుడు" - భగవంతుడు పంపిన ఒక పురుషుడు..
"శ్రీమన్నారాయణ"....MS - బాలమురళి - భగవంతుడు
పంపిన వారు పాడటానికి
అని ముగించారు.
తరువాత
డా ముక్తేవి భారతి గారు అన్నమయ్య
సాహిత్యం గురించి అందంగా హుందాగా మాట్లాడారు.
నృ సిం హ జయంతి
మరియు అన్నమయ్య జయంతి ఒకేసారి వస్తాయి...స్వాతి - విశాఖ నక్షత్రాలు కాబట్టి.
32 వేల
సంకీర్తనలు అన్నమయ్య వ్రాసారు. 32 వేలు
ఎందుకు అంటే - నృ సిం హ
ఉపాసకుడు కాబట్టి - అందులో 32 పదాలు ఉంటాయి.
'
"క్షీర
సముద్రం" - ఉన్న అంశాలన్నీ ఉన్నా యి.
ఆయన వ్రాసిన "పదాలు" లో - సాహితీ వేత్త,
అభ్యుదయ కవి, ప్రజా కవి,
తల్లి తనం కనిపిస్తాయి, సమసమాజ
నిర్మాణం , అందుకే పద కవితా పితామహుడు
అయ్యాడు.
1. తల్లితనం
అన్నది - "ఉగ్గుపెట్టరే ఓయమ్మా" లో - కడుపులోని లోకాలు కదలుతాయి..
"శిశువునో, ఆకొంటినో , వెర్రినో, ఊగ్గు పెట్టావే ఓ
యమ్మా"........... "అన్నమయ్యే యశోదగా" గోచరిస్తాడు.
2. "కానరటే పెంచ రటే" - తల్లి
తన తనయుని రక్షించుకున్నట్లు....
3. "మతాలు .....మత మెల్లను.....; ఎంత
మాత్రమున" .. లో పిండి కొద్దీ
రొట్టె లాగా; - మత సామరస్యము..
4. నవ రసాలు - "అవధరించగ ........తేనెమోవి రసము చెలియ
చక్కదనాల ...రసము...శాంత రసము.."
5. చదువులు - "ఇన్ని
చదువులెల్ల....వెనక వారి చదువు....పొలతుడు జీవుడే - పురుషులు జీవులే" " వలదనే
బంధం - వలదంటే మోక్షం...- నారాయణాక్షరాలు, జారమైన ప్రహ్లాదాదులు చదివిన చదువు....
6. "ముద్దుగారే యషోదా" - ముత్యాలంటే ఎంతో ఇష్టం - నవ
రత్నాలు...
7. జాన పదాలూ - "ఏలే
ఏలే మరదలా....................' సువ్వీ సువ్వీ...."
శ్రీమతి
నిష్టల సుధామాల గారు ప్రసంగిస్తూ............
ఆయన ఒక నాట్య యోగి
అనీ - "లక్షణ సమన్వితుడైన గురువు"
అనీ నిర్వచించారు. నాయికా-నాయకులూ- దరువు పధతి లో
ఉండేలా రచించారని అన్నారు. ఆయన
8 వ ఏట కొండ ఎక్కారనీ
చెప్పరు. "అలరులు
కురియగ ....జల జల రాలాటం"
అనంది - "పూర్వ రంగమనీ" ; "మట్టెల కెలపుల - చిందుల పాటల, అరవిరి సొబగుల", - "ఆకాశకీ
చారుల అనీ, కుప్పి/భ్రమర కుప్పి కూచిపూడి సాంప్రదాయంలో వాడతారనీ చెప్పారు.
"అనాహత
చక్రం లోని ఉన్న సిం హం " ని వర్ణించారు. జీవాత్మ
లో పరమాత్మ కలిసిపోవటం. అమ్మవారు
"కామ యాగం" చేసింది అంటారు. స్వాధిష్టానం
నుంచి అనాహత చక్రం నుంచి
చేయటం - కామ యాగం...అని
వివరించారు.
"వలచి
వచితి నేను" - అభిసారిక నాయిక...
"విరహపు
రాజుకి" - వాసవ సజ్జిక నాయిక
సత్యభామ
ప్రవెశ దరువు..."వచెను అలమెలు మంగ "...పాట వినిపించారు..
సంవాద
దరువు - లక్ష్మి - సరస్వతి.."రావే కోడల...రత్నని
కోడల...."
వర్ణణా
దరువు - "కట్టేదురా వైకుంథము..."
దశావతారం
- "డోలాయాంచల .."' "సిరుత
నవ్వుల వాడు సిన్నెక్క...".
వీర రసం - "దేవ దేవం
భజే దివ్య ప్రభావం, పంక
జాసన వినుత పరమ నారాయణం",
- రామ ధనుర్భంగం...
భయానక
రసం - ప్రహ్లాద - నృ సిం హ
తిల్లన
లాగా - "తతాడికుడి ధీం ధీం.."
పెళ్ళి
పాటలు - "ఎక్కడ మాయ జింక
- ఏల తెమ్మంటివి" అని అమ్మవారు
బాధ పడిందిట.
"పరమ పురుషుడు" - పూర్తి చేసారు.ఉమా రమా రావు
గారిని గురుథు చేసికోవాలి అని ఈ పాట
పెట్టారు.
శ్రీమతి
రేణుకా ప్రభాకర్ గారు మత్లాడుతూ....ఆయన
ఒక ...
1. మంత్రం
- వేంకటెస్వర మంత్రం
2. పొలము
- దేహార్ - అనగా చీరలమ్ముకునే ఒక
వ్యాపారి = సర్వం విష్ను మయం
- లోకులందరు..
3. మందు
- లాటి వాడు - వేంకటెస్వర స్వామి రోగాలు పోతాయి..
4. పండు
- వేంకటెస్వర స్వామిని "పండు గా వర్ణించాడు
- పాలవెల్లిలో పండిన పండు..
5. ఢనము
- కోరినవన్నీ ఇస్తాడు కాబట్టి - స్వామి అనే ధనము..
6. బోయనాయుడు
- మత్సావతారం తో పోల్చాడు - భూతం
తో పోల్చాడు - భూత పట్టుకుంటే మంచిదిట.
పట్టుకుంటే మోక్షాన్నిచ్చే నల్లని భూతం ట.
7. నేతబేహార్
- నేత బట్టలు చీరలు అమ్మె నేసే
అమ్మే బేహార్...మంచి మంచి వి
అమ్మీ వాడు..
8. సింఘం
- తో పూలాచాడు - "వీడే...వీడే..."..
దరువులు
- భామాకలాపం లేదా కలాపం
అన్నమయ్య
- "సంగ్రామ వీర లక్ష్మి ...."సత్యభామని
వర్ణిచినట్లె.. పొలతి సత్య భామ
- ...ఎక్కుడు చేసితివి - కొమ్మలాల - అమ్మలసొమ్మిచేత...వాడమయ్యే...ఆటదాని"...తూర్పున పొడచు...చిలుక పావురము...వలపుల
దాడి వచె...ముందు నున్న
పశువులాల...
హరి భటులు...నూరి భటులు...అంటూ
భాహ్మణులను వర్ణించారు..
.............................................................