Wednesday, December 8, 2010

ఆలోచనలు

చాలా చాలా వ్రాయాలని ఉంది. రోజులు గడిచి పోతున్నాయి. సగం సగం బరాహ లో టైపు చెయ్యటం దాన్ని పెట్టక పోవటం జరిగిపోతోంది. అందుకే ఇవాళ ఇలా ఇందులోనే వ్రాసేశాను.

అయినా అవగాహన లో చెప్పారు.... వ్రాసి దాచుకో వచ్చును అని. ఇప్పుడు అదే చేస్తాను.