Saturday, May 29, 2010

ఈ బ్లాగులో ఏం రాస్తాను?

నా రచనల గురించి.

నా రచనల గురించి రాద్దమనుకున్నానా.................. మళ్ళీ దారి మళ్ళీ పోయాను............
నాకు రాయటం చాలా బాగా అనిపిస్తుంది. కానీ నాకు వేరే ఏ వ్యాపకమూ ఉండ రాదు అన్నది తెలుసు కునే సరికి ఇన్నాళ్ళయింది.
అయితే తమషాగా నేను ఎన్ని రాసినా అన్నీ ఒక రకంగా తిరిగి తిరిగి మళ్ళీ స్యైన్స్ అయ్యాయి. అయితే కౌముది వారు "పాఠకుల శీర్షిక" లో అనుకోకుండా మా మంచిటీచర్లు, మా అమ్మ గారి గురించి రాసేసాను...........................
బాగానే ఉన్నాయండీ............ అదిగో అలా నవ్వకండా మీరే ఒకసారి చదవండి. అప్పుడు నన్ను ఇంకా రాయమనీ అంటారు.
ప్రస్తుతానికి రాసిన వన్నీ బరాహాలోనికి ఎక్కించేసి, బ్లోగేసాక...... అప్పుడు, ఒక కథ పూర్తి చేస్తున్నాను, అది పెట్టేస్తాను....
సరేనా............!!!!!!!!!!!!

read in web site - www.koumudi.net - december 2009 and september 2009 my articles

నా గురించి

నేను ఈ రోజు ఈ-తెలుగు అవగాహనా సదస్సుకు హాజరయ్యాను. బ్లాగు సృష్టించడం నేర్చుకున్నాను.